• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నేను మనిషినే.. అందుకే బ‌య‌ట‌కు రాలేదు: రాజ్ త‌రుణ్

admin by admin
July 31, 2024
in Movies, Trending
0
0
SHARES
67
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

లావణ్య ఇష్యూ తర్వాత హీరో రాజ్ త‌రుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ నటించిన పురుషోత్తముడు సినిమా కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో కూడా రాజ్ తరుణ్ కనిపించలేదు. అయితే ఫైనల్ గా ఈ టాలీవుడ్ హీరో మీడియా ముందుకు వచ్చాడు. త్వరలో విడుదల కాబోయే తన అప్ కమింగ్ ఫిల్మ్ `తిరగబడరా స్వామి` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి రాజ్ తరుణ్ పాల్గొన్నాడు.

అయితే ఈ సంద‌ర్భంగా మీడియా లావణ్య పెట్టిన‌ కేసు గురించి అనేక ప్రశ్నలు సంధించ‌డంతో.. రాజ్ త‌రుణ్ కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. `త‌ప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు మాత్ర‌మే త‌ర‌చూ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడతారు. నేను లీగల్ గానే ముందుకు వెళ్తున్నాను. చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటా. ఆమె ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడే నేను మీడియా ముందుకు వ‌చ్చి క్లారిటీ ఇచ్చాను. నేను చెప్పిందంతా నిజం. నా దగ్గర కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నేనింకా బ‌య‌ట‌పెట్ట‌లేదంతే. ఆమె పెట్టిన ఎఫ్ఐఆర్ లో గర్భస్రావంపై కేసు లేదు. అవి ఆరోపణలు మాత్రమే. పోలీసుల నుంచి నాకు నోటీసులు వ‌చ్చాయి.. వాటికి రెస్పాండ్ కూడా అయ్యాను` అంటూ రాజ్ త‌రుణ్ చెప్పుకొచ్చాడు.

లావణ్య వివాదం తర్వాత ఎందుకు బయటకు రావ‌ట్లేదు అని ఓ రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా.. `నేను మనిషినే, నాకు బాధ క‌లుగుతుంది. ఆ ఇష్యూ వ‌ల్ల నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. మా పేరెంట్స్, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతున్నారు. నేను మామూలుగానే సెన్సిటివ్ పర్సన్. మ‌న మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇలా చేస్తే బాధ వేయదా? ఆ బాధతోనే ఇన్నాళ్లు బయటకు రాలేదు. ఆమె లాగా ప‌దే ప‌దే నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను. ఈ రోజు కూడా నేను చాలా ధైర్యం తెచ్చుకొని మీ ముందుకు వ‌చ్చాను. ఇక ఇలాంటివి అడిగి బాధపెట్టకండి` అంటూ రాజ్ త‌రుణ్ పేర్కొన్నాడు.

Tags: Actor Raj TarunLatest newsLavanyaLavanya IssueMalvi MalhotraRaj TarunTelugu NewsTiragabadara SaamiTollywood
Previous Post

మ‌ద‌న‌ప‌ల్లె ఫైల్స్‌: పెద్దిరెడ్డి సంగ‌తేంటి..!

Next Post

నమస్తే ఆంధ్ర ఈపేపర్ ఆగస్ట్ 2024

Related Posts

Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Movies

వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Movies

డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?

May 23, 2025
Movies

భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు

May 22, 2025
Movies

అనుష్క `ఘాటి` కి మోక్షం అప్పుడేనా?

May 22, 2025
Load More
Next Post

నమస్తే ఆంధ్ర ఈపేపర్ ఆగస్ట్ 2024

Latest News

  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra