• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

అయ్యో రాహుల్… నిన్ను కూడా వదల్లేదే వాళ్లు !

admin by admin
February 7, 2022
in India, Politics, Top Stories
0
0
SHARES
348
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

కొద్దిరోజుల క్రితం ప్రధాని న‌రేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశ మైంది. ఇప్పుడు అదే రాష్ట్రానికి పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం అధికారులు షాక్కు గురిచేసింది. ఆయన ప్రయాణిస్తున్న కారుపైకి ఓ యువకుడు జెండా విసిరేశాడు.  పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు రాహుల్ లుధియానా వెళ్లే సమయంలో ఈ ఘటన జరిగింది.

రాహుల్ హల్వారా నుంచి లుధియానాలో హయత్ రిజెన్సీ హోటల్కు వెళ్లే క్రమంలో హర్షిలా రిసార్ట్ చేరుకున్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. దీంతో కారు అద్దాలు తీసి రాహుల్ అభివాదం చేశారు. ఈ సమయంలోనే ఓ వ్యక్తి జెండాను రాహుల్ కారుపైకి విసిరాడు. రాహుల్ వెంటనే కిటికీ అద్దాలు మూసేశారు. ఈ సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న కారును కాంగ్రెస్ సీనియర్ నేత సునీల్ జఖార్ డ్రైవ్ చేస్తున్నారు. నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ, సీఎం చరణ్జీత్ సింగ్ చన్నీ కూడా కారులోనే ఉన్నారు.

ఈ ఘటన చూసి అధికారులు ఉలిక్కిపడ్డారు. జెండా విసిరిన యువకుడు ఎన్ఎస్యూఐ కార్యకర్త అని, అతడు జమ్ముకశ్మీర్కు చెందిన వాడని తెలిపారు. జనవరి 5న పంజాబ్ ఫిరోజ్పుర్లో ర్యాలీ హాజరయ్యేందుకు వెళ్లిన ప్రధాని మోడీ పర్యటనలోనూ భద్రతా లోపం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన కాన్వాయ్ వెళ్లే రోడ్డును నిరసనకారులు దిగ్భందించారు. దీంతో 20 నిమిషాల పాటు మోడీ కారులోనే ఉండిపోయారు. అనంతరం ర్యాలీకీ వెళ్లకుండా ఢిల్లీకి తిరుగుముఖం పట్టారు. ఈ ఘటనపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది.

Tags: aicc ex president rahul gandhiflag thrown at rahul gandhirahul's punjab toursecurity breach
Previous Post

బూతుల సరయుపై కేసు

Next Post

ఈ సారి వడ్డింపు బాగా నచ్చుతుందిలే చిరు.. కంగారు పడకండి

Related Posts

Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
India

టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు

June 18, 2025
Andhra

జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు

June 17, 2025
Andhra

ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!

June 17, 2025
Andhra

జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!

June 17, 2025
Load More
Next Post

ఈ సారి వడ్డింపు బాగా నచ్చుతుందిలే చిరు.. కంగారు పడకండి

Please login to join discussion

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra