RRR ది ఈ ఇంటర్వ్యూ మిస్ కావద్దు

Andhra Oct 08, 2020

తెలుగు ప్రజలు రఘురామరాజును తమ వాయిస్ గా భావిస్తున్నారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ కోణంలో ప్రజల కోసం పోరాడితే.... రఘురామరాజు మాత్రం ప్రతిదీ ప్రజల యాంగిల్లో పోరాడుతూ ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నేడు అమరావతి ఉద్యమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలోను రఘురామరాజు నిరంతర ప్రోత్సాహం ఉందని చెప్పాలి. అమరావతి ఉద్యమంలో మహిళా నాయకత్వాన్ని బహిరంగంగా బలపరిచిన వ్యక్తి రఘురామరాజు.

ఇవే కాదు, ఏపీలో మందు రేట్లు తగ్గినా, ఇసుక ఇబ్బందులపై పోరాడినా, ఆలయాలపై వైసీపీ నేతలు రాజకీయాన్ని తిప్పికొట్టినా... హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా రఘురామరాజు ముందు వరుసలో నిలుస్తున్నారు. ఢిల్లీ సర్కిల్స్ లో మంచి గ్రిప్ సంపాదించుకున్న రఘురామరాజు ప్రతి రోజు మీడియా ముందుకు వస్తున్నా ప్రజల్లో అతని రచ్చబండ సమావేశాలు తప్పకుండా చూస్తున్నారంటే రాజుగా రు ఎంచుకున్న సబ్జెక్టే దానికి కారణం.

ఇటీవల పలు అంశాంలో రగురామరాజు ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అవుతోంది. దానిని మీరిక్కడ చూడొచ్చు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.