• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దానికి భారతీ సిమెంట్స్ నిధులివ్వండి…ఆర్ఆర్ఆర్ పంచ్

admin by admin
December 23, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
594
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై వాడీవేడీ చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ పై హీరో నాని చేసిన వ్యాఖ్యలకు పలువురు టీడీపీ నేతలు మద్దతిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తనదైన శైలిలో స్పందించారు. టికెట్ల విషయంలో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టొద్దని ఆర్ఆర్ఆర్ హితవు పలికారు. టీటీడీలో తిరుమల దర్శనం టికెట్లు అమ్మలేక వైవీ సుబ్బారెడ్డి రిలయన్స్ కు అప్పజెప్పారని గుర్తు చేశారు.

రామతీర్థంలో అశోక్ గజపతికి జరిగిన అవమానంపై కూడా ఆర్ఆర్ఆర్ స్పందించారు. ఘన చరిత్ర కలిగిన పూసపాటి అశోక్ గజపతి రాజును అవమానించడం తగదని అన్నారు. అది యావత్ హిందువులకు జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలకు తాము ఎంతో  చేస్తున్నామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్‌ అంటున్నారని, కానీ, దేవాలయాలకు, చర్చిలకు  రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని గుర్తు చేశారు.

ఆ విషయం మంత్రులు, జగన్, వైసీపీ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు. అంతగా ఇవ్వాలనుకుంటే భారతి సిమెంట్స్‌ నుంచి నిధులు తెచ్చుకోవాలని, ఎవరు వద్దన్నారని రఘురామ చురకలంటించారు. అయినా, ఏపీలో జగనన్న రహస్య పాలన ఎందుకో తనకు అర్ధం కావడం లేదని రఘురామ ప్రశ్నించారు. ఏపీలో గడిచిన రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కేంద్రమంత్రి పార్లమెంట్‌లోనే జగన్ గుట్టురట్టు చేశారని అన్నారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ఇళ్లను కూడా ఎవరికి ఇవ్వడం లేదని మండిపడ్డారు.

Tags: ap cm jaganbharathi cementsfunds to temples and churchesmovie ticket pricesshocking commentsycp rebel mp raghuramakrishnaraju
Previous Post

హీరో నానిపై బొత్స సంచలన వ్యాఖ్యలు

Next Post

పుష్ప‌గా మారిన స్టార్ క్రికెట‌ర్

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

పుష్ప‌గా మారిన స్టార్ క్రికెట‌ర్

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra