• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ రివేంజ్ పాలిటిక్స్ ను ఏకిపారేసిన పురంధేశ్వరి

NA bureau by NA bureau
July 14, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
purandheswari

purandheswari

0
SHARES
245
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీఎం జగన్ పై బీజేపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి షాకింగ్ కామెంట్లు చేశారు. రాష్ట్రాన్ని జగన్ కక్షతో పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఏపీలో పరిస్థితి శ్రీలంకను తలపించేలా ఉందని, రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించలేదని కొందరు ఆరోపిస్తున్నారని, కానీ, అది అబద్ధమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం చాలా సహకరించిందని చిన్నమ్మ చెప్పారు. జగన్ వైఖరి వల్లే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు కరువయ్యాయని విమర్శించారు.

జగన్ పాలనలో ప్రజలు, ప్రతిపక్షాలు నోరు విప్పే పరిస్థితి లేదని, ప్రజలు తమ కష్టాలను సోషల్ మీడియాలో చెప్పుకునే దుస్థితి ఏపీలో మాత్రమే ఉందని అన్నారు. ఏపీలోని సమస్యలపై బీజేపీ ఎప్పటికప్పుడు ఆందోళనలు చేస్తూనే ఉందని అన్నారు. ఏపీలో మద్య నిషేధం తెస్తామని చెప్పిన జగన్…లిక్కర్ రేట్లు పెంచేసి మద్యాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్నారని ఆమె ఆరోపించారు. అప్పులు, ఉచిత పథకాలతో ఏపీని జగన్ మరో శ్రీలంకలా మార్చేసే అవకాశముందని అన్నారు. రాష్ట్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కేసుల విషయంలో జగన్‌కు బీజేపీ సహకరిస్తోందన్న ఆరోపణలలో వాస్తవం లేదని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.

ఏపీలో పొత్తుల గురించి బీజేపీ అధిష్టానం ఆలోచిస్తుందని, అది తమ పని కాదని చెప్పారు. జనసేనతో పొత్తు మాత్రం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేయాలన్నది జాతీయ విధానంలో భాగంగా తీసుకున్న నిర్ణయమని ఆమె చెప్పారు. మరి, జగన్ పై పురంధేశ్వరి చేసిన కామెంట్లకు వైసీపీ నేతల స్పందన ఏమిటన్ని ఆసక్తికరంగా మారింది.

Tags: ap in financial crisisap to become srilankacm jagandaggubati purandheswaridebts by jaganpurandheswari
Previous Post

వాషింగ్టన్ డీసీ లో ‘ఇన్నిఎంటర్టైన్మెంట్’ సందడి!!

Next Post

జ‌గ‌న్ కు మ‌రో స‌ల‌హాదారు ? కొత్తా దేవుడాండి !

Related Posts

Andhra

వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!

June 16, 2025
Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

జ‌గ‌న్ కు మ‌రో స‌ల‌హాదారు ? కొత్తా దేవుడాండి !

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra