• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పబ్‌జీ ప్రేమ : ఖండాలు దాటి చంఢీగడ్ చేరి .. !

admin by admin
June 17, 2024
in Trending
0
0
SHARES
41
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సీమా హైదర్ గుర్తుందా ? పబ్‌జీ ఆటలో పరిచయం అయిన ప్రేమికుడిని వెతుక్కుంటూ ఏకంగా తన మొదటి భర్తతో కలిగిన నలుగురు పిల్లలను తీసుకుని పాకిస్థాన్ నుంచి భారత్ వచ్చి ప్రియుడు సచిన్ ను పెళ్లి చేసుకుంది. నేపాల్ మీదుగా ఇండియా చేరుకుని నోయిడాలో ప్రియుడిని కలుసుకుంది. ఆ తర్వాత కేసులో జైలుకు వెళ్లిన ఇద్దరూ బెయిలుపై విడుదలయ్యారు. కేసు నడిచేంత వరకు వారు కలిసి ఉండేందుకు కోర్టు అవకాశం ఇచ్చింది.

ప్రస్తుతం ఇలాంటిదే మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్ (30) అనే యువతికి ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాకు చెందిన యువకుడు హిమాన్షు యాదవ్‌తో పబ్‌జీ ఆట ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది ఇద్దరి మధ్య ప్రేమకు దారితీసింది.ప్రేమికుడిని కలుసుకునేందుకు ఖండాలు దాటి బ్రూక్లిన్ ఇండియాకు వచ్చి ఛండీగఢ్ చేరుకుంది. ఆమెను కలుసుకున్న హిమాన్షు అక్కడే పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు అక్కడే ఉండి ఆ తర్వాత ఇటావా చేరుకున్నారు.

విదేశీ యువతితో వచ్చిన హిమాన్షును చూసి అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భయపడి ఇద్దరూ తిరిగి చండీగఢ్ వెళ్లేందుకు బస్సెక్కారు. అయితే, అప్పటికే బస్సు డ్రైవర్‌కు పోలీసుల నుంచి సమాచారం అందడంతో అతడు బస్సును నేరుగా పోలీస్ స్టేషన్‌ ముందు ఆపాడు. హిమాన్షు, బ్రూక్లిన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ విషయంలో యువకుడి తప్పిదం ఏమీ లేదని, యువతి పూర్తి అంగీకారంతో వారి వివాహం జరిగిందని, ఇద్దరూ కలిసి చండీగఢ్ వెళ్లాలనుకోవడం కూడా ఆమె నిర్ణయమేనని తెలుసుకున్నారు. దీంతో ఈ ప్రేమ కథ సుఖాంతమైంది.

Tags: ChandigarhIndian MenLatest newslove storypubgpubg gamepubg loveUS Woman
Previous Post

ఛార్లెట్‌లో ఘనంగా ఎన్డీఏ కూటమి విజయోత్సవ సభ!

Next Post

మ‌రో 3 వారాల్లో అన్న క్యాంటీన్లు రీ ఎంట్రీ.. ఈసారి ధ‌ర‌లు ఇవే..!

Related Posts

Andhra

నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్

May 19, 2025
Movies

మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!

May 19, 2025
Andhra

విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!

May 19, 2025
Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Load More
Next Post

మ‌రో 3 వారాల్లో అన్న క్యాంటీన్లు రీ ఎంట్రీ.. ఈసారి ధ‌ర‌లు ఇవే..!

Latest News

  • అఫీషియ‌ల్‌.. ప్ర‌ముఖ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
  • నందిగం సురేష్ పై మరో కేసు..అరెస్ట్
  • టీడీపీ వ‌ర్సెస్ జ‌న‌సేన‌.. ప‌ద‌వి కోసం ఫైట్స్‌..!
  • మాస్ట‌ర్ భ‌ర‌త్ ఇంట తీవ్ర విషాదం..తల్లి హఠాన్మరణం!
  • విజయవాడ సబ్‌ జైలు.. క్యూ క‌డుతున్న వీఐపీలు..!
  • వావ్.. మణిరత్నం దర్శకత్వంలో పొలిశెట్టి?
  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra