• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రిలీజ్‌కు ముందే లాభాల బాట ప‌ట్టిన ప్రియ‌ద‌ర్శి `డార్లింగ్‌`..!

admin by admin
July 18, 2024
in Movies
0
0
SHARES
700
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

క‌మెడియ‌న్ క‌మ్ హీరో ప్రియ‌ద‌ర్శి, న‌భా న‌టేష్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ మూవీ `డార్లింగ్‌`. యూనిక్ పాయింట్ తో రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అశ్విన్ రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. హనుమాన్ వంటి పాన్ ఇండియా హిట్ అనంత‌రం ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన డార్లింగ్ మూవీ జులై 19న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతోంది.

ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన టీజ‌ర్‌, ట్రైల‌ర్లు సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ప్ర‌మోష‌న్స్ ద్వారా మేక‌ర్స్ మ‌రింత హైప్ క్రియేట్ చేయ‌డంలో రిలీజ్ కు ముందే డార్లింగ్ లాభాల బాట ప‌ట్టింది. డార్లింగ్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ప్రొడ్యూస‌ర్స్ నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి రూ. 10 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించారు.

అయితే వ‌ర‌ల్డ్ వైడ్ గా డార్లింగ్ కు థియేట్రిక‌ల్ బిజినెస్ రూ. 7 కోట్ల వ‌ర‌కు జ‌రిగింది. అలాగే మ‌రోవైపు ఓటీటీ, శాటిలైట్ వంటి నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంతో రూ. 8 కోట్లు వ‌చ్చేశాయి. బ‌డ్జెట్ పోగా విడుద‌లకు ముందే డార్లింగ్ సినిమా ద్వారా నిర్మాత‌లు రూ. 5 కోట్ల రేంజ్ లో లాభాలు అందుకున్నారు. ఇక రిలీజ్ త‌ర్వాత డార్లింగ్ ఎలాంటి టాక్ అందుకుంటుంది..? ఏ రేంజ్ వ‌సూళ్లు రాబ‌డుతుంది..? అన్న‌ది చూడాల్సి ఉంది.

కాగా, హీరోయిన్ న‌భా న‌టేష్ దాదాపు రెండేళ్ల త‌ర్వాత డార్లింగ్ తో సిల్వ‌ర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇస్తుంది. ఇందులో ఆమె స్ప్లిట్‌ పర్సనాలిటీ ఉన్న అమ్మాయిగా న‌టించింది. ఆమెకు భ‌ర్త‌గా ప్రియ‌ద‌ర్శి అల‌రించ‌బోతున్నాడు. కావాల్సినంత వినోదం, ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాతో మ‌రికొన్ని గంట‌ల్లో డార్లింగ్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Tags: Actor PriyadarshiDarlingDarling MovieDarling ReleaseLatest newsNabha NateshPriyadarshiprofitsTelugu moviesTollywood
Previous Post

అదృష్టమంటే అంబానీ కుక్కదే.. ఎందుకో తెలియాలంటే ఇది చ‌ద‌వండి..!

Next Post

జాహ్నవి కందుల కు న్యాయం…ఆ పోలీసోడికి సస్పెన్షన్

Related Posts

Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Movies

అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!

May 17, 2025
Movies

స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!

May 17, 2025
Movies

లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!

May 16, 2025
Load More
Next Post

జాహ్నవి కందుల కు న్యాయం...ఆ పోలీసోడికి సస్పెన్షన్

Latest News

  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra