Pics: ప్రియా ప్రకాష్ గుండెలపై ఆ సంతకం ఎవరిది

ఒక్క కనుసైగతో ప్రపంచానికి ఫేవరైట్ అయిపోయిన చాక్లెట్ గర్ల్ ప్రియ ప్రకాష్ వారియర్

తాజాగా తెలుగు ప్రముఖ తారల్లో ఒకరైన నితిన్ సరసన నటించింది ప్రియ

తాజాగా ఓ వేడుకకు హాజరైన ఆమె ఎరుపు డ్రెస్సులో మత్తెక్కించింది.

ఈ సందర్భంగా ఆమె ఎదపై టాటూ అందరినీ ఆకర్షించింది

ఆమె హృదయంపై సంతకం చేసిందెవరని అందరూ గుసగుసలాడుతున్నారు

ఈ ఫొటోలు చూసి మీరేమైన కనిపెట్టగలరా?

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.