• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కార్తి ‘సారీ’.. ప్రకాష్ రాజ్ ‘తర్వాత’

admin by admin
September 24, 2024
in Andhra, Movies, Politics, Top Stories
0
0
SHARES
49
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తిరుమల లడ్డు వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. లడ్డు గొడవ మీద సరదాగా స్పందించినా, విమర్శలు చేసినా ఆయన ఊరుకోవట్లేదు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ‘సత్యం సుందరం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కార్తి సరదాగా చేసిన వ్యాఖ్యల మీద కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొంచెం సీరియస్‌గానే మాట్లాడారు. లడ్డు విషయం సెన్సిటివ్ అని.. అది మనకు వద్దు అని కార్తి పేర్కొనగా.. పవన్ ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ విషయంపై సినిమా వాళ్లు సానుకూలంగా మాట్లాడాలని.. లేదంటే మౌనంగా ఉండాలని.. జోకులేస్తే బాగుండదని పవన్ వ్యాఖ్యానించాడు.

దీంతో కార్తి ఈ విషయమై ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టాడు. తన వ్యాఖ్యలు ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించాలని కోరాడు. ఎవరి మనోభావాలనూ కించపరిచే ఉద్దేశం లేదన్నాడు. తాను కూడా వేంకటేశ్వరస్వామి భక్తుడినేనని కార్తి ఈ సందర్భంగా చెప్పాడు. మరోవైపు పవన్ లడ్డు వివాదానికి మతం రంగు పులిమి జాతీయ స్థాయి గొడవగా మారుస్తుండడాన్ని ప్రకాష్ రాజ్ ‘ఎక్స్’లో తప్పుబట్టిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా పవన్ స్పందించాడు. ఈ విషయం గురించి తాము స్పందించకూడదా అని ప్రకాష్ రాజ్‌ను ప్రశ్నించారు.

దీంతో ప్రకాష్ రాజ్ ‘ఎక్స్’ వేదికగా పవన్ వ్యాఖ్యలపై మాట్లాడారు. తాను ప్రస్తుతం షూటింగ్ రీత్యా దూరంగా ఉన్నానని.. తిరిగి వచ్చాక పవన్ అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతానని అన్నారు. ఈలోపు తన ట్వీట్‌ను పవన్ కళ్యాణ్ మరోసారి చదువుకోవాలని సూచించారు. ఈ ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఇంత తీవ్రంగా స్పందిస్తుండడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Tags: actor prakash rajap deputy cm pawan kalyankollywood hero karthireactionsTirupati Laddu
Previous Post

పవన్ కామెంట్స్ పై కార్తీ రియాక్షన్

Next Post

ఓటీటీ లను ఎండగట్టిన స్టార్ డైరెక్టర్

Related Posts

Andhra

జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్

June 22, 2025
Movies

`కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!

June 22, 2025
Movies

నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!

June 22, 2025
Andhra

మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి

June 21, 2025
Andhra

మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌

June 21, 2025
Andhra

యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు

June 21, 2025
Load More
Next Post

ఓటీటీ లను ఎండగట్టిన స్టార్ డైరెక్టర్

Latest News

  • ఒక్క రోజు పని చేయలేదు.. రూ.26 లక్షల జీతాన్ని తీసుకున్నాడు
  • జగన్ కారు కింద నలిగిపోయిన సింగయ్య..వైరల్
  • `కుబేర‌` విష‌యంలో మాట మార్చిన నాగ్.. ధ‌నుష్ ఫ్యాన్స్ ఫైర్..!
  • నిహారికకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా.. బిగ్ బాంబ్ పేల్చిన నాగ‌బాబు!
  • మోదీ వల్లే యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు: నారా బ్రాహ్మణి
  • మోడీ కామెంట్ల‌పై లోకేష్ రియాక్ష‌న్‌
  • యోగాంధ్ర ఖర్చు..జగన్ ను కడిగేసిన బాబు
  • చంద్ర‌బాబుతో చ‌ర్చ‌ల‌కు రెడీ: రేవంత్ రెడ్డి
  • జగన్ ‘రింగు’ పై ట్రోలింగు!
  • తమిళనాడు గవర్నర్ రాక్స్‌.. జ‌నాలు షాక్స్‌.. వీడియో వైర‌ల్!
  • `యోగాంధ్ర`పై జ‌గ‌న్ విమ‌ర్శ‌లు.. బాబు స్ట్రాంగ్ కౌంట‌ర్‌..!
  • చంద్ర‌బాబా మ‌జాకా.. ప‌ట్టుబ‌ట్టారు.. రికార్డు కొట్టారు..!
  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra