Pragya Jaiswal : ఒంటి మీద బట్టులుంచుకో పాప

వారం క్రితం కోవిడ్ సోకిన ప్రగ్యా జైస్వాల్ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. కోవిడ్ ఆమె అందాన్ని ఇసుమంతైనా మార్చినట్టు అనిపించడం లేదు. ఆ మోముపై నవ్వు చెదరలేదు. సొగసు మెరుపు తగ్గలేదు. తనకు కోవిడ్ తగ్గిన విషయాన్ని నవ్వుతూ పంచుకుంది ప్రగ్యా. తెల్లని స్విస్ వాయిల్ కాటన్ దుస్తులను కంఫర్ట్ గా సగమే ధరించి చాలా అందంగా కనిపించింది. ఓపెన్ షోల్డర్ డ్రెస్సుతో అందానికి మెరుపులు అద్దింది. కిటికీ కాంతిలో ఆమె మెరిసిపోతోంది. కంచె సినిమాతో ఎంట్రీ … Continue reading Pragya Jaiswal : ఒంటి మీద బట్టులుంచుకో పాప