• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ప్ర‌భాస్ కు అస్స‌లు న‌చ్చ‌ని ఎన్టీఆర్ హిట్ సినిమా ఇదే..!

admin by admin
October 10, 2024
in Movies, Trending
0
0
SHARES
112
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రాంతీయ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్ర‌భాస్ ఎంత తక్కువగా మాట్లాడుతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనవసరమైన విషయాల్లో అస్సలు వేలుపెట్టడు. వివాదాలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు చాలా దూరంగా ఉంటాడు. ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉండే మనస్తత్వం. అందుకే అందరి హీరోల అభిమానులు ప్రభాస్ ని అభిమానిస్తూ ఉంటారు. అలాగే ఇండస్ట్రీలోని నటీనటులందరితో ప్రభాస్ కు మంచి బాండింగ్ ఉంది.

ఇతర హీరోల సినిమాలు ప్రమోట్ చేసే విష‌యంలో కూడా ప్రభాస్ ఎప్పుడు ముందుంటాడు. త‌న‌వంతు స‌పోర్ట్ చేస్తాడు. అటువంటి ప్రభాస్ గతంలో ఓ సినిమా ఫంక్ష‌న్ లో మాట్లాడుతూ.. నాకు ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్.1 మూవీ అస్సలు నచ్చలేదంటూ ఓపెన్ గా కామెంట్స్ చేశాడు. రాజ‌మౌళికి ద‌ర్శ‌కుడిగా డెబ్యూ మూవీ ఇది. మొద‌ట ప్ర‌భాస్ తో స్టూడెంట్ నెంబర్.1 సినిమాను చేయాల‌ని రాజ‌మౌళి భావించాడు. కానీ ప్ర‌భాస్ నో చెప్ప‌డంతో.. ఎన్టీఆర్ కు హీరోగా చేసే అవ‌కాశం ల‌భించింది. 2001లో రిలీజ్ అయిన స్టూడెంట్ నెంబర్.1 సూప‌ర్ హిట్ అయింది.

అయితే బాహుబలి 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా.. రాజమౌళి తొలి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నంబర్ 1 తనకు నచ్చలేదని ప్రభాస్ బహిరంగంగా వెల్ల‌డించాడు. `నిజంగా చెప్పాలంటే నాకు స్టూడెంట్ నంబర్ 1 నచ్చలేదు. ఇది పెద్ద బాక్సాఫీస్ హిట్ అయినప్పటికీ, నాకు నచ్చలేదు. వర్షం మూవీ సమయంలో రాజమౌళి రెండో చిత్రం సింహాద్రి విడుదలై భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జూనియర్ ఎన్టీఆర్ నన్ను ప్రివ్యూకి పిలిచారు. సింహాద్రి చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తీసిన దర్శకుడేనా ఈ సినిమా తీసింది అని షాకైపోయాను. రాజ‌మౌళి ఎంతో ప్రతిభావంతుడైన ద‌ర్శ‌కుడు. నేను ఆయ‌న తొలి చిత్రాన్ని తిరస్కరించినప్పటికీ.. అతను ఏదీ మనసులో పెట్టుకోకుండా నాతో ఛ‌త్ర‌ప‌తి తీసి బిగ్ హిట్ ఇచ్చాడు` అంటూ ప్ర‌భాస్ చెప్పుకొచ్చాడు. అప్ప‌ట్లో ప్ర‌భాస్ కామెంట్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు మ‌రోసారి నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Tags: Actor Prabhasjr.ntrntrPrabhasRajamouliStudent No: 1Telugu moviesTelugu NewsTollywood
Previous Post

రతన్ టాటా పెళ్లెందుకు చేసుకోలేదు.. ఆయ‌న బ్రేక‌ప్ స్టోరీ తెలుసా?

Next Post

మాట నిల‌బెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. సొంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి మ‌రీ..?

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

మాట నిల‌బెట్టుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్.. సొంత డ‌బ్బు ఖ‌ర్చు పెట్టి మ‌రీ..?

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra