• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

Polavaram: బాబుని ఇరికించారు, ఇపుడు వాళ్లే ఇరుక్కుపోయారు

admin by admin
September 16, 2021
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
660
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పోలవరం ఓట్లు రాలుస్తుందా అంటే అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలలోని రైతాంగానికి పోలవరం నిజంగా వరమే. దీంతో వారంతా ఏ పార్టీ కాలంలో పోలవరం పూర్తి అయితే దాని వైపే ఎక్కువుగా ఉంటారు. కనీసం ఒక ఎన్నిక వరకైనా మద్దతు ఇస్తారు. అందుకే అన్ని పార్టీలు పోలవరం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ నామ జపం చేస్తున్నాయి.

ఇక పోలవరం అన్నది జాతీయ ప్రాజెక్టు. దీనికి కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది. అయితే దాన్ని నిర్వహణ‌ బాధ్యతలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబే ఇలా చేశారు. తాను దగ్గరుండి పోలవరం పూర్తి అయ్యేలా చూస్తాను అని హామీ ఇచ్చి మరీ రంగంలోకి దిగారు.

ఇక పోలవరం విషయంలో బాబు ఇంతటి శ్రద్ధాసక్తులు చూపించడంతోనే బీజేపీలోని రాజకీయ పార్టీ నిద్ర లేచింది. చాలా వేగంగాా పనులు చేస్తున్న చంద్రబాబును కట్టడి చేయడానికి  పోలవరం విషయంలో కేంద్రం నాన్చుతూ రావడం మొదలైంది. ఎన్ని రకాలుగా కొర్రీలు వేయాలో అన్నీ వేస్తూ వచ్చారు.

ఇక చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తి అయితే ఎక్కడ ఆయనకు క్రెడిట్ దక్కుతుందో అని నాడు విపక్ష నేత జగన్ కూడా పోలవరం ప్రాజెక్టులో అవినీతి అంటూ గట్టిగా మాట్లాడారు, మొత్తానికి ఇవన్నీ కలసి కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీకే మేలు చేశాయి. ఎప్పుడు అయితే చంద్ర‌బాబు ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారో ఆ త‌ర్వాత బీజేపీ నేతలు కూడా పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

మొత్తానికి సవరించిన అంచనాలు పట్టుబట్టి ఆమోదం చేయించుకున్నారు చంద్రబాబు. ఏపీకి నిధులివ్వడం ఇష్టంలేని బీజేపీ చంద్రబాబుకు పొగ బెట్టింది.  అలా ఆగింది పోలవరం. ఇపుడు జగన్ అధికారంలో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ఉంది. మరి మామీద ప్రాజెక్టు కడుతుంటే నిందలు వేశారు. 2 సంవత్సరాల్లో ప్రాజెక్టు ఎంత కట్టారో చెప్పండి అని చంద్రబాబు నిలదీస్తున్నారు.

Tags: Andhraapjagan cheated polavaram peoplepolavarampolavaram project
Previous Post

పిటిషన్ కొట్టివేతపై రఘురామ ఫస్ట్ రియాక్షన్ ఇదే

Next Post

కేస్ క్లోజ్.. జనం కోరుకున్నదే జరిగింది

Related Posts

Movies

ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!

May 19, 2025
Andhra

మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?

May 18, 2025
Andhra

కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత

May 18, 2025
Movies

వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?

May 18, 2025
Andhra

అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!

May 18, 2025
Movies

ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!

May 18, 2025
Load More
Next Post

కేస్ క్లోజ్.. జనం కోరుకున్నదే జరిగింది

Please login to join discussion

Latest News

  • ఒక‌టి రెండుగా.. న‌టి పాయ‌ల్ రాజ్‌పుత్‌ కు అరుదైన వ్యాధి..!
  • మోదీ దగ్గర లోకేశ్, జగన్ ల ఇమేజ్..ఇంత తేడానా?
  • కేసుల దెబ్బకు ఫారెన్ వెళ్తున్న వైసీపీ నేత
  • వెంకీ – చెర్రీ ఓ మ‌ల్టీస్టార‌ర్‌.. ఇంత‌కీ డైరెక్ట‌ర్ ఎవ‌రు?
  • అమెరికాకు కొడాలి నాని.. పెద్ద ప్లానే..!
  • ర‌ష్మికతో పెళ్లి.. ఓపెన్ అయిపోయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌!
  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra