Pics: తడి బికినీలో రాశి ఖన్నా !!

చురుకైన చూపులతో వెరైటీ అందాలతో యువతను ఆకర్షించిన అందాల రాసి... మన రాశి ఖన్నా. కెరియర్ అనుకున్నంత గొప్పగా లేదు గాని అవకాశాలు మాత్రం బాగానే దక్కించుకుంది.

పెద్ద పెద్ద ఛాన్సులు అయితే వచ్చాయి గాని పెద్దపెద్ద హిట్లు రాలేదు. చిన్న హీరోలతో తీసిన సినిమాలే ఆమెవి బాగా ఆడాయి. అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడని రాశి తాజాగా బికిని ఫొటో షూట్ చేసింది.

స్విమ్మింగ్ పూల్ వద్ద తడి తడి అందాలు ఆరబోస్తూ ఫన్నీ వేషాలు వేస్తూ రొమాంటిక్ అల్లరి చేస్తోంది రాశి. ఇవిగో ఫొటోలు

RaashiKhanna
RaashiKhanna
RaashiKhanna
RaashiKhanna
RaashiKhanna
RaashiKhanna
RaashiKhanna
RaashiKhanna
RaashiKhanna
RaashiKhanna

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.