పెట్రో ధరలు తగ్గించను… ఏం చేస్కుంటారో చేస్కో అంటున్న జగన్

వరుసగా పెరుగుతున్న పెట్రో ధరలతో మండిపోయిన జనం ఉప ఎన్నికలలో మోడీకి బుద్ధిచెప్పారు. జనంలో కోపం గ్రహించిన మోడీ 10 రూపాయలు డీజిల్ పై తగ్గించారు. అంతేగాకుండా బీజేపీ ఆధీనంలో ఉన్న రాష్ట్రాలు అదనంగా మరో 7 రూపాయలు తగ్గించేలా చేశాడు. ఇక ఏపీలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అందరికి  తెలిసిందే చంద్రబాబు మళ్లీ గెలిస్తే వీర బాదుడు ఉంటుందని జనాల్ని భయపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్ ధరలు, పన్నులు పెంచడంలో రికార్డులు మీద రికార్డులు … Continue reading పెట్రో ధరలు తగ్గించను… ఏం చేస్కుంటారో చేస్కో అంటున్న జగన్