• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కడపలో జనం చస్తుంటే… కారుకూతలు కూస్తారా- పవన్ సంచలన వ్యాఖ్యలు

admin by admin
November 19, 2021
in Andhra, Politics, Top Stories
0
0
SHARES
792
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి భువనేశ్వరిని వైసీపీ సభ్యులు నిండు అసెంబ్లీలో అవమానించిన ఘటన ఏపీలో పెనుదుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై టీడీపీనేతలతో పాటు విపక్ష నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వైసీపీ నేతల వ్యాఖ్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖండించారు. కుటుంబ సభ్యులను కించపరడం తగదని, అసెంబ్లీలో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.

ఏపీలో రాజకీయ పరిణామాలు తీవ్ర ఆవేదన కలిగిస్తున్నాయని, చంద్రబాబు కంట తడి పెట్టడం బాధాకరమని పవన్‌ అన్నారు. ఈ తరహా ఘటనలు సామాన్యులకు రాజకీయ వ్యవస్థపై ఏహ్యభావం కలిగిస్తాయని, బాధ్యత గల ప్రజాప్రతినిధులు ఇలా మాట్లాడడం సబబు కాదని పవన్‌ అన్నారు. ఇటీవలి కాలంలో సభలు, సమావేశాలు, చర్చల్లో వాడుతున్న పదజాలం సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉంటోందన్నారు.

ప్రజాప్రతినిధులు విమర్శలు చేయవచ్చని, కానీ, వ్యక్తిగత దూష ణలకు దిగడం సమంజసం కాదని అన్నారు. ప్రతిపక్ష నేత కుటుంబసభ్యులను అవమానించేలా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు అత్యంత శోచనీయని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను నిర్హేతుకంగా ఖండిస్తున్నాని పవన్‌ అన్నారు. గతంలో జగన్ కుటుంబసభ్యులను కొందరు తక్కువ చేసి మాట్లాడినప్పుడు కూడా ఆ వ్యాఖ్యలను తాము ఖండించామని గుర్తు చేశారు.

రాజకీయాలలో ఎవ్వరూ ఎవరిపై వ్యక్తిగత దూషణలు చేయవద్దని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. వైసీపీ నేతలు ఇప్పటికైనా తమ నోటి దురుసును తగ్గించుకుంటే మంచిదని పవన్ హితవు పలికారు. ఆడపడుచుల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు వారు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుందని పవన్‌ అన్నారు. దీంతో, వైసీపీ నేతలకు పవన్ గడ్డి పెట్టారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

Tags: chandrababu boycotts assemblyinsult to chandrababujanasena chief pawan kalyanpawan slams ycp leadersycp mlas
Previous Post

సీబీఐ అధికారులతో ఎంపీ అవినాశ్ రెడ్డి వాగ్వాదం?

Next Post

Malavika Mohanan HOT : నడుము చిన్నది, హృదయాలు పెద్దవి

Related Posts

Trending

చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్

September 28, 2023
nara lokesh yuvagalam gets huge response
Trending

లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే

September 28, 2023
Trending

సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు

September 28, 2023
Top Stories

భువనేశ్వరి బలంగానే!

September 28, 2023
Top Stories

ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు

September 28, 2023
Top Stories

తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ

September 28, 2023
Load More
Next Post

Malavika Mohanan HOT : నడుము చిన్నది, హృదయాలు పెద్దవి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • చంద్రబాబు కు షాక్..సుప్రీంలో కేవియట్ పిటిషన్
  • లోకేష్ పాదయాత్ర వాయిదా..రీజనిదే
  • సీఐడీ చీఫ్ సంజయ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
  • భువనేశ్వరి బలంగానే!
  • ఈ కేసులాగే చంద్రబాబు రిమాండ్ క్యాన్సిల్ చేస్తే బాగుండు
  • తెలంగాణ లో బీజేపీని తొక్కేసిన మోడీ
  • బుచ్చయ్య చౌదరి, బుద్ధా వెంకన్నలకు హైకోర్టు నోటీసులు
  • ఉండవల్లి కాదు ఊసరవెల్లి…అయ్యన్న పంచ్ అదిరింది
  • వాళ్లకు హామీలు.. వీళ్లకు టికెట్లు.. ఇదే కాంగ్రెస్ రూటు
  • జగన్ చేసిన తప్పే స్టాలిన్ కూడా..
  • బాబు అరెస్టు.. కేటీఆర్ వర్సెస్ లోకేష్
  • గ్యాంగ్ రేప్ పై స్పందించవా జగన్?: పవన్
  • వారిని గుర్తుపెట్టుకుంటా..భువనేశ్వరి వార్నింగ్
  • 3 కోర్టుల్లోనూ చంద్రబాబు కు దక్కిన ఊరట
  • సీఎం అభ్యర్థి ఎంపికపై బీజేపీ కొత్త వ్యూహం

Most Read

తాడేపల్లి ప్యాలెస్ ‘కాపలా కుక్క ఉండవల్లి అరుణ్ కుమార్’- బుచ్చిరాం ప్రసాద్!

కమ్మ కులం పూజారి జగన్ !

సుప్రీం కోర్టులో చంద్రబాబు కు చుక్కెదురు

నాడు ఎఐడిఎంకె లో శశికళ-నేడు తెలుగుదేశం పార్టీ లో బాబు!

ఆర్కే కొత్తపలుకులో ఈ కీలక పాయింట్లు గమనించారా?

సాయిరెడ్డికి షాక్.. చంద్రబాబు కు మద్దతుగా టీడీపీలోకి వైసీపీ నేతలు

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra