• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబును అడ్డుకున్న పోలీసులపై పవన్ రియాక్షన్

admin by admin
February 18, 2023
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
160
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తిలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో ను పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ముందుగా అనుమతినిచ్చి ఆ తర్వాత రోడ్ షో ను అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎలాగైనా రోడ్ షో జరిపితీరతామని అన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా బలబద్రపురం వద్ద పోలీసులు కూర్చోవడం సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ స్పందించారు.

సాక్షాత్తు పోలీసులే రోడ్డుపై బైఠాయించి కాన్వాయిని అడ్డుకోవడం తొలిసారి చూస్తున్నామని, ఇది వైసీపీ పాలనలో మాత్రమే సాధ్యమని పవన్ విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారని, ఒక పార్టీ అధినేతగా ప్రజల్లో పర్యటించేందుకు ఆయనకు హక్కు ఉందని పవన్ అన్నారు. అటువంటి చంద్రబాబును ఎలా అడ్డుకుంటారని పవన్ ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు రోడ్డుపై ప్రజలు రాస్తారోకో చేస్తారని, కానీ విధినిర్వహణలో ఉన్న పోలీసులే ఇలా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

అదే సమయంలో వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని పోలీసుల నిస్సహాయతపై పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో లైట్లు ఆపేశారని, హోటల్లో నిర్బంధించారని, ఇప్పటంలో కూడా అడ్డుకున్నారని గుర్తు చేసుకున్నారు. ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ప్రభుత్వానికి ఉలుకు ఎందుకని పవన్ ప్రశ్నించారు. రాజ్యాంగ విలువలపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం లేదని, భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం వంటి పదాలకు అర్థం ఈ ప్రభుత్వానికి తెలియదని మండిపడ్డారు. చంద్రబాబును అడ్డుకున్న తీరు ఈ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం అని విమర్శించారు.

Tags: anapartiAP PoliceChandrababuJaganpawan
Previous Post

దళితులంటే జగన్ కు ఎంత చులకనో…ఇదే ప్రూఫ్

Next Post

తగ్గేదేలే…సజ్జలకు కోటంరెడ్డి వార్నింగ్

Related Posts

Top Stories

చంద్రబాబు కస్టడీ.. లూథ్రా ట్వీట్ వైరల్

September 22, 2023
Top Stories

చంద్రబాబు అరెస్టును ఖండించిన స్పీకర్

September 22, 2023
Top Stories

ఉండవల్లి కి పట్టాభి కౌంటర్ అదిరింది

September 22, 2023
Top Stories

బాలకృష్ణ ఈలతో దద్దరిల్లిన అసెంబ్లీ..టీడీపీ బాయ్ కాట్

September 22, 2023
Trending

జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది

September 22, 2023
Trending

బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత

September 22, 2023
Load More
Next Post
kotam reddy sridhar reddy

తగ్గేదేలే...సజ్జలకు కోటంరెడ్డి వార్నింగ్

Latest News

  • చంద్రబాబు కస్టడీ.. లూథ్రా ట్వీట్ వైరల్
  • చంద్రబాబు అరెస్టును ఖండించిన స్పీకర్
  • ఉండవల్లి కి పట్టాభి కౌంటర్ అదిరింది
  • బాలకృష్ణ ఈలతో దద్దరిల్లిన అసెంబ్లీ..టీడీపీ బాయ్ కాట్
  • జడ్జితో చంద్రబాబు ఆవేదన..కార్యకర్తల గుండె పిండేస్తుంది
  • బ్రేకింగ్: 2 రోజుల సీఐడీ కస్టడీకి చంద్రబాబు..క్వాష్ పిటిషన్ కొట్టివేత
  • పొదుపు తగ్గి అప్పు పెరిగి.. 50 ఏళ్లలో తొలిసారి ఇలా!
  • స్కిల్ స్కాం.. రాబోయే రోజుల్లో జగన్ కు తిప్పలు తేనుందా?
  • నేను ఆ టైప్ కాదు.. పుకార్ల‌పై రాముల‌మ్మ క్లారిటీ
  • పెద్దల సభలో తనతోపాటు జగన్ పరువు తీసిన సాయిరెడ్డి
  • చంద్రబాబు కు నిరాశే..కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా
  • అంబటే రెచ్చగొట్టారంటోన్న బాలయ్య
  • జైల్లో చంద్రబాబును చంపే కుట్ర: లోకేష్
  • బాబును కాదు జగన్ ను ఇరికించిన విజయసాయి!
  • నవదీప్ పై కఠిన చర్యలు వద్దన్న హైకోర్టు

Most Read

టీడీపీ వజ్రాయుధం ‘నారా బ్రాహ్మణి’ వచ్చేసింది!

పొన్న‌వోలు సుధాక‌ర్‌రెడ్డి వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్లు ఏమ‌న్నారంటే!

బే ఏరియాలో చంద్రబాబు కోసం కదం తొక్కిన ఎన్నారైలు!

CBN ARREST-చంద్రబాబు కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీ!

చట్టం ప్రకారం బాబు అరెస్టు రద్దు చేయొచ్చు:  CBI మాజీ డైరెక్టర్

జగన్ సర్కార్ పై బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra