Vakeelsaab - టీజర్ వచ్చేసింది

కోటేసి వాదించడం వచ్చు

కోటు తీసి కొట్టడమూ వచ్చు

రోమాలు నిక్కబొడుచుకునేలా ... పండగ ఉత్సాహాన్ని డబుల్ చేస్తూ వచ్చిన పవర్ స్టార్ సినిమా డైలాగ్ ఇది. అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది

టీజర్ పై ఆసక్తితతో ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేసి అది విడుదలయ్యే వరకు పవన్ సినిమాలు వేసిన దృశ్యం కింద చూడొచ్చు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.