దమ్ముంటే ఆ పని చెయ్…పవన్ ను నిలదీసిన గ్రామస్థుడు

మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ గతంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సభ నిర్వహించుకునేందుకు ఇప్పటం గ్రామస్తులు తమ పొలాలను ఇచ్చారన్న కృతజ్ఞతతో ఆ గ్రామానికి 50 లక్షల ఆర్థిక సహాయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు. అయితే, తాజాగా ఆ గ్రామంలో రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లను కూల్చివేశారు అంటూ వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు పవన్ కళ్యాణ్ … Continue reading దమ్ముంటే ఆ పని చెయ్…పవన్ ను నిలదీసిన గ్రామస్థుడు