ఈ మూవీలో అతగాడి లుక్ ను చూసిన వారు విపరీతంగా ట్రోల్స్ చేయటమేకాదు.. భారీగా మీమ్స్ వరద పాటించారు. అయినప్పటికీ అదేమీ పట్టించుకోకుండా సినిమాను తమిళం.. తెలుగు.. కన్నడం.. మలయాళం.. హిందీ భాషల్లో విడుదల చేయటం తెలిసిందే. అయితే.. ఈ మూవీని చూసేందుకు థియేటర్లకు ఎంతమంది వచ్చారన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ మూవీలో అతగాడి పక్కన నటించేందుకు ఓకే చెప్పిన ఊర్వశీ రౌటేలా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే.. ఈ మూవీకి ఆమె తీసుకున్న రెమ్యునరేషన్ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ మూవీకి ఆమెకు రూ.20 కోట్ల పారితోషికం చెల్లించినట్లుగా చెబుతున్నారు. అదే నిజమైతే.. ఎంతో మంది స్టార్ హీరోలకు సైతం ఇంత భారీగా రెమ్యునరేషన్ ఉండదంటున్నారు. అంతేకాదు తెలుగు.. తమిళంలో సూపర్ హీరోయిన్స్ గా పేర్కొనే నయనతారకు సైతం సినిమాకు రూ.10 కోట్లు మాత్రమే ఇస్తారని.. అలాంటిది ఊర్వశీకి ఏకంగా రూ.20 కోట్లు ఇవ్వటంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ చర్చలు ఊర్వశీ చెవిలో కూడా పడినట్లుగా ఉంది. దీనిపై ఆమె టీం రియాక్టు అవుతూ.. అలాంటిదేమీ లేదని ఖండించింది. రూ.20 కోట్ల రెమ్యునరేషన్ మీద జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. నిప్పు లేకుండా పొగ రాదు కదా? అలాంటప్పుడు రూ.20కోట్ల రెమ్యునరేషన్ మాట ఎందుకు వచ్చినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.