• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

కాంగ్రెస్ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్‌… అన్ని వేళ్లూ ఆ పార్టీ వైపే!

admin by admin
October 19, 2024
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
98
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణలో ఇప్ప‌టికే కొన‌సాగుతున్న వివాదాల‌కు ఇప్పుడు స‌రికొత్త వివాదం క‌లిసి వ‌చ్చింది. ఈ జాబి తాలో తాజాగా `న్యూడ్ కాల్‌` ర‌చ్చ చేరిపోయింది. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు వ‌చ్చిన న్యూడ్ కాల్ వ్య‌వ‌హారం.. రాజ‌కీయంగా సంచ‌ల‌నం అయింది. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కు వ‌చ్చిన వీడియో కాల్‌లో ఓ మ‌హిళ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చింది. దీంతో ఉలిక్కిప‌డిన ఎమ్మెల్యే “ఇదేంట‌ని“ ఆశ్చ‌ర్యం పోయారు. ఆ వెంట‌నే పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

ప్ర‌స్తుతం తెలంగాణ టార్గెట్ రాజ‌కీయాలు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. నువ్వొక‌టంటే.. నేరెండం టా అన్న‌ట్టుగా అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య యుద్ధం ఓ రేంజ్‌లో సాగుతోంది. ఈ క్ర‌మంలో ఈ నెల 14న ఎమ్మెల్యేకు వాట్సాప్ వీడియో కాల్ వ‌చ్చింది. అయితే.. అది త‌న‌కు తెలియ‌ని నెంబ‌ర్ కావ‌డంతో ఎవ‌రా? అని భావించిన ఎమ్మెల్యే కాల్ ఎత్తారు. అందులో ఎలాంటి మాటా మంతీ లేకుండానే ఓ మ‌హిళ న‌గ్నంగా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆ వెంట‌నే ఎమ్మెల్యే స‌ద‌రు కాల్ను క‌ట్ చేశారు.

సీఎంకు తెలుసు!

అధికార పార్టీ ఎమ్మెల్యే కావ‌డంతో వెంట‌నే ఈ విష‌యాన్ని జిల్లా మంత్రికి తెలియ‌జేసిన‌ట్టు స‌మాచారం. ఆవెంట‌నే సీఎం దృష్టికి కూడా ఈవిష‌యం వెళ్లింద‌ని కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ సాగుతోంది. సీఎం సూచ‌న‌ల మేర‌కు రెండు రోజుల త‌ర్వాత‌.. ఈ నెల 17 న సైబ‌ర్ పోలీసుల‌కు స‌ద‌రు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అయితే.. ఇన్నాళ్లు గోప్యంగా ఉన్న ఈ విష‌యాన్ని తాజాగా బ‌య‌ట‌కు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఆ పార్టీయేనా?

ఇక‌, ఈ న్యూడ్ కాల్ వ్య‌వ‌హారంపై.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు .. ఓ కీల‌క పార్టీవైపే వేళ్లు చూపిస్తున్నారు. అయితే.. ఎవ‌రూ క‌న్ఫ‌ర్మ్ చేయ‌డం లేదు. కానీ, అనుమానాలు మాత్రం ఆ పార్టీపైనే ఉన్నాయ‌ని కాంగ్రెస్ ముఖ్య నాయ‌కుడు ఒక‌రు చెప్పారు. గుర్తు తెలియ‌ని మ‌హిళ కావ‌డం.. తెలియ‌ని నెంబ‌రు కావ‌డంతో ఇదంతా కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఉద్దేశ పూర్వ‌కంగా ఇరికించేందుకు చేస్తున్న కుట్ర‌గానే పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. మ‌రి ఈ ఘ‌ట‌న ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.

Tags: allegationshoney trapsnude callopposition partytelangana congress mla
Previous Post

లిక్కర్ స్కాం.. జగన్ జైలుకెళ్లక తప్పదు

Next Post

వైసీపీ మాజీ ఎంపీ ఇంటిపై ఈడీ దాడులు: రీజ‌నేంటి?

Related Posts

Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Load More
Next Post

వైసీపీ మాజీ ఎంపీ ఇంటిపై ఈడీ దాడులు: రీజ‌నేంటి?

Latest News

  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra