• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్టీఆర్ ఊచ‌కోత‌.. `దేవ‌ర` డే1 కలెక్ష‌న్స్ ఇవే..!

admin by admin
September 28, 2024
in Movies, Trending
0
0
SHARES
55
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ జంట‌గా న‌టించిన లేటెస్ట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `దేవ‌ర`. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా రూ. 300 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేయ‌గా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌ను పోషించాడు. భారీ అంచ‌నాల న‌డుమ వ‌ర‌ల్డ్ వైడ్ గా సెప్టెంబ‌ర్ 27న గ్రాండ్ రిలీజ్ అయిన దేవ‌ర‌.. ప్రేక్ష‌కుల నుంచి మిక్స్డ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది.

అయిన‌ప్ప‌టికీ మొద‌టి రోజు క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎన్టీఆర్ బాక్సాఫీస్ వ‌ద్ద ఊచ‌కోత కోశాడు. అంచ‌నాలకు ఏమాత్రం తీసిపోని విధంగా దేవ‌ర మూవీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇండియా వైడ్ గా డే 1 ఈ చిత్రం ఏకంగా రూ. 77 కోట్ల రేంజ్ లో నెట్ క‌లెక్ష‌న్స్ ను రాబ‌ట్టింది ట్రేడ్ వర్గాలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. తెలుగులో రూ.68.6 కోట్లు, హిందీలో రూ.7 కోట్లు, కన్నడలో రూ. 30 లక్షలు, తమిళంలో రూ. 80 లక్షలు, మళయాళంలో రూ. 30 లక్షలు చొప్పున దేవ‌ర వ‌సూల్ చేసింది.

అలాగే తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధిక ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రాల జాబితాలో త్రిబుల్ ఆర్ అగ్ర‌స్థానంలో ఉండ‌గా.. దేవ‌ర రెండో స్థానాన్ని కైవ‌శం చేసుకుంది. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ గా దేవర పార్ట్ 1 కు మొద‌టి రోజు ఏకంగా రూ. 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు ట్రేడ్ వర్గాల లెక్క‌లు చెబుతున్నాయి. ఇదే జోరు చూపిస్తే వారం రోజుల్లో దేవ‌ర బాక్సాఫీస్ వ‌ద్ద బ్రేక్ ఈవెన్ అవ్వ‌డం ఖాయ‌మ‌ని సినీ పండితులు అభిప్రాయ‌పడుతున్నారు.

Tags: DevaraDevara Box Office CollectionsDevara CollectionsDevara Part 1janhvi kapoorjr.ntrkoratala sivantrTelugu NewsTollywood
Previous Post

ఆ నాడు నీ మ‌తం, మానవత్వం ఎక్కడికి పోయాయి జ‌గ‌న్‌..?

Next Post

తిరుమల అంటే నీకూ, మీ నాన్నకు భక్తి లేదు !

Related Posts

Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Andhra

చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు

June 18, 2025
Andhra

లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత

June 17, 2025
Movies

పవన్ కోసం సరికొత్త విలన్

June 17, 2025
Movies

‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్

June 17, 2025
Load More
Next Post

తిరుమల అంటే నీకూ, మీ నాన్నకు భక్తి లేదు !

Latest News

  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
  • జర్నలిస్ట్ కృష్ణంరాజు గురించిన షాకింగ్ నిజాలు
  • ఇంత బ్యాడ్ ఎప్పుడూ కాలేదు.. జ‌గ‌న్ ఎందుకిలా ..!
  • జ‌గ‌న్ పంతం.. ఎస్సీ-ఎస్టీలు దూరం ..!
  • లిక్కర్ స్కాంలో ఏ38గా చెవిరెడ్డి..ఎయిర్ పోర్టులో అడ్డగింత
  • ఇకనైనా కొమ్మినేని మారతారా?
  • చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్?
  • పవన్ కోసం సరికొత్త విలన్
  • ‘పెద్ది’కి డేట్‌ వదిలేస్తున్న ప్యారడైజ్
  • జ‌న‌సేన ముచ్చ‌ట‌.. కార్య‌క‌ర్త‌ల‌ను ప‌ట్టించుకోవ‌ట్లేదా ..!
  • చంద్రబాబుకు ఒవైసీ ఉచిత స‌ల‌హా
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra