• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NRI TDP USA-ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంపై ‘జ‌య‌రాం కోమ‌టి’ హ‌ర్షం!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యానికి ఇది నాంది-అభ్య‌ర్థుల‌కు అభినంద‌న‌లు!

admin by admin
March 19, 2023
in NRI
0
0
SHARES
143
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్షం టీడీపీ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యం సాధించ‌డం ప‌ట్ల ఎన్నారై టీడీపీ కో ఆర్డినేట‌ర్ జ‌య‌రాం కోట‌మి హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

విజ‌యం సాధించిన అభ్య‌ర్థుల‌కు పేరు పేరునా ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు.

వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌లోభాలు, కేసులు, ఒత్తిళ్ల‌ను కూడా త‌ట్టుకుని.. విజ‌యం సాధించ‌డం వెనుక పార్టీ నేత‌ల కృషి.. ప్ర‌జ‌ల ఆశీర్వాదం మెండుగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్ర‌జాభిప్రాయానికి నిలువుట‌ద్దంగా నిలిచే మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడూ కూడా టీడీపీ ఖాతాలో పడ్డాయి.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు, తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు.

ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో 90శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు.. మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో దక్కించుకున్నారు.

తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ విజయం సాధించారు.

ఏడు రౌండ్లలో 2 లక్షల 69 వేల 339 ఓట్లు పోలవ్వగా రెండో ప్రాధాన్య ఓట్లతో కలిపి టీడీపీ అభ్యర్థి లక్షా 12 వేల 688 ఓట్లు సాధించారు.

వైసీపీ అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డికి 85 వేల423 ఓట్లు వచ్చాయి.

ఇక‌, ప‌శ్చిమ రాయ‌ల సీమ‌లోనూ.. టీడీపీ అభ్య‌ర్థి భూమిరెడ్డి రాం గోపాల్‌ రెడ్డి విజ‌యం ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం.

దీంతో ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ జెండా మూడు ప్రాంతాల్లోనూ రెప‌రెప‌లాడింది.

ఇదే విష‌యాన్ని పేర్కొంటూ.. జ‌య‌రాం కోట‌మి టీడీపీ పుంజుకున్న‌ద‌ని చెప్పేందుకు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రావ‌డం త‌థ్య‌మ‌ని నిరూపించేందుకు ఈ ఎన్నిక‌లు ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న పేర్కొన్నా రు.

మొత్తం 9 ల‌క్ష‌ల మంది ఎన్నిక‌ల్లో ఉన్న‌త విద్యావంతులు ఓట్లు వేశార‌ని ఆయ‌న తెలిపారు. చంద్ర‌బాబు విజ‌న్‌, అమ‌రావ‌తి రాజ‌ధానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌ని పేర్కొన్నారు.

విశాఖ‌ను రాజ‌ధాని చేస్తామ‌న్న వైసీపీ ఎత్తులు పార‌లేదని, ఉత్త‌రాంధ్ర‌లో ఆ పార్టీ ఘోర ప‌రాజ‌య‌మే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని జ‌య‌రాం కోట‌మి తెలిపారు.

టీడీపీ అభ్య‌ర్థుల‌కు మ‌రోసారి అభినంద‌న‌లు తెలిపిన జ‌య‌రాం కోమ‌టి.. పార్టీకి నూత‌నోత్తేజం వ‌చ్చింది.

వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు ఇదే హ‌వా కొన‌సాగించాల‌ని పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించారు.

Tags: jayaram komatimla electionsnri tdp usa
Previous Post

చరిత్రలో తొలిసారి పులివెందులలో పసుపుదళం పొలికేక

Next Post

సీఎం జగన్ హెలికాఫ్టర్ లో వస్తే… రోడ్డుపై ఆంక్షలు !! పిచ్చి పీక్స్

Related Posts

NRI

శాన్ జోస్ లో ఘ‌నంగా AIA హోలీ వేడుక‌లు!

March 14, 2023
NRI

WETA అధ్వర్యం లో డల్లాస్ లో అంతర్జాతీయ మహిళల దినోత్సవ వేడుకలు!!

March 14, 2023
NRI

NRI TDP-ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 8 మంది డిగ్రీ విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన చంద్రబాబు నాయుడు

March 11, 2023
NRI

TANA-కొలంబస్ లో ఘనంగా ముగిసిన ‘తానా’ 23వ కన్వెన్షన్ కిక్‌ ఆఫ్’!

February 28, 2023
NRI

ఎన్నారైలకు మనవి : మార్చి 2న ‘ఇండియా గివింగ్ డే’!!

February 27, 2023
NRI

NRI TDP USA-ఆస్టిన్  లో ‘ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి’ – 10 వ మినీ మ‌హానాడు!

February 27, 2023
Load More
Next Post
jagan

సీఎం జగన్ హెలికాఫ్టర్ లో వస్తే... రోడ్డుపై ఆంక్షలు !! పిచ్చి పీక్స్

Latest News

  • పవన్ పై బీజేపీ కుట్ర !
  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్ ఈ స్పీడేంటి సామీ !
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్

Most Read

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

పవన్ ఈ స్పీడేంటి సామీ !

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

వైసీపీకి షాకిచ్చిన ఓటర్లు… మార్పు మొదలైంది

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra