• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

NRI TDP Cell-ఎన్ఆర్ఐ టిడిపి సెల్ లో శిక్షణ పొందిన 10 మందికి USA కి చెందిన కంపెనీలో ఉద్యోగాలు!

admin by admin
April 28, 2023
in NRI
0
0
SHARES
86
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎన్ఆర్ఐ టిడిపి సెల్ లో శిక్షణ పొందిన 10 మందికి USA కి చెందిన కంపెనీలో ఉద్యోగాలు, నియామక పత్రాలు అందజేసిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు నాయుడు విజనరీతో, వేమూరి రవి ఆధ్వర్యంలో ఏర్పడిన ఎన్ఆర్ఐ టిడీపి సెల్ లో ఇస్తున్న శిక్షణ పూర్తిచేసిన నిరుద్యోగ యువతకు వివిధ రంగాలకు చెందిన సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే.

అమెరికాలో స్థిరపడిన తెలుగువారిని వారు స్థాపించిన కంపెనీల బ్రాంచ్ లను ఆంధ్రప్రదేశ్ లో స్థాపించే విధంగా ఎన్ఆర్ఐ టిడిపి సెల్ విశేష కృషి చేస్తుంది.

ఇందులో భాగంగా అమెరికాలోని బోస్టన్ నగరంలో నివసిస్తున్న ప్రముఖ ఎన్ఆర్ఐ తేలప్రోలు సూర్య ఇటీవలే తమ సంస్థ బ్రాంచ్ ని మంగళగిరిలో ప్రారంభించారు.

గత 15 రోజుల క్రితం వారు ఇక్కడ శిక్షణ పొందిన ఐదుగురికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

ఈరోజు మరో 10 మంది ఇక్కడ శిక్షణ పొందిన వారిని నియమించుకున్నారు.

ఈ సందర్భంగా వారి నియామక పత్రాలను ప్రియతమ నాయకుడు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందించడం జరిగింది.

ఈ కార్యక్రమం ఎన్ఆర్ఐ టిడిపి సెల్ కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ ఆధ్వర్యంలో పార్టీ సెంట్రల్ ఆఫీసులో జరిగింది.

ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చి రాంప్రసాద్, శానిటీ స్టాపింగ్ కంపెనీ రీజనల్ మేనేజర్  సిరిగిరి సుబ్బుతో పాటు పది మంది అభ్యర్థులు పాల్గొన్నారు.

ఎన్ఆర్ఐ టిడిపి పిలుపు మేరకు ఇక్కడ తమ కంపెనీ బ్రాంచ్ ను స్థాపించి పలువురికి ఉద్యోగాలు అందిస్తున్న తేలప్రోలు సూర్య ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు.

Tags: bri tdp cellusa jobs
Previous Post

అవినాష్ రెడ్డికి అరదండాలు పడడం కష్టమేనా?

Next Post

జ‌గ‌న్ ఫొటో ఇంటి త‌లుపుల‌పై కాదు.. పోలీసు స్టేష‌న్ గోడ‌ల‌పై ఉండాలి:  చంద్ర‌బాబు

Related Posts

NRI

సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!

June 6, 2023
NRI

నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు

June 5, 2023
NRI

NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!

June 2, 2023
NRI

BRS-June 2న, అమెరికా వ్యాప్తంగా, 25 నగరాల్లో తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలు!

June 1, 2023
NRI

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

June 2, 2023
NRI

‘నారా లోకేష్’ సహకారంతో ఆధునాతన రాట్నం!

May 31, 2023
Load More
Next Post
chandrababu on jagan

జ‌గ‌న్ ఫొటో ఇంటి త‌లుపుల‌పై కాదు.. పోలీసు స్టేష‌న్ గోడ‌ల‌పై ఉండాలి:  చంద్ర‌బాబు

Latest News

  • మరో 3 వేల కోట్లు అప్పు…. జగన్ పై విమర్శలు
  • ఆమె మృతిపై డీజీపీకి చంద్రబాబు లేఖ
  • సీఐడీకి షాక్.. చంద్రబాబుకు ఊరట
  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra