• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

చంద్రబాబుపై కేటీఆర్ సంచలన కామెంట్లు

బీజేపీకి కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మ‌ల్లారెడ్డి త‌ప్పులేద‌ని కామెంట్‌

admin by admin
August 28, 2021
in Politics, Telangana, Top Stories
0
0
SHARES
442
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌యుడు, ఐటీ మంత్రి కేటీఆర్ .. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు.. బండి సంజ‌య్‌ను బండ‌బూతులు తిట్టిన మంత్రి మ‌ల్లారెడ్డిని కేటీఆర్ వెనుకేసుకురావ‌డంతోపాటు.. బండి సంజ‌య్‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు.

“మీరంతా సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా స‌రిపోరు.. మీరా.. మా నాయ‌కుడిని అనేది!“ అంటూ.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రి మల్లారెడ్డికి జోష్, కోపం ఎక్కువ ఉందని.. ఆవేశంలో ఏదో అన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. మల్లారెడ్డి తప్పు ఏముందని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌పై ఎవడెవడో.. ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుందని.. దేనికైనా కొంత వరకే ఓపిక ఉంటుందన్నారు.

అందుకే తమ వాళ్లు కూడా తిరిగి మాట్లాడతున్నారని కేటీఆర్ చెప్పారు. ప్రజలు సుభిక్షంగా ఉంటే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

వరదలు వచ్చిన సమయంలో మిగతా రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మొండి చేయి చూపించిందన్నారు. అయినా సిగ్గు లేకుండా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫిట్ ఇండియా , సిట్ ఇండియా, స్కిల్ ఇండియా అయిపోయి.. బేచో ఇండియా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు.

మౌలాలీలో 21ఎకరాల రైల్వే భూములను అమ్మకానికి పెడుతున్నారని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. దేశంలో రూ.6లక్షల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని. అందులో మౌలాలి భూములు కూడా భాగమని చెప్పారు. మహారాష్ట్రలో చేసినట్లు ఇక్కడ చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు.

తెలంగాణను పుట్టించింది, తెచ్చింది.. సీఎం కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వారంతా ఏవేవో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

మల్లారెడ్డి వంటి పెద్దవారిని రేవంత్‌రెడ్డి ఏదిపడితే అది మాట్లాడుతున్నారని కేటీఆర్ తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరూ దొరక్క.. చంద్రబాబునాయుడు తొత్తు, బినామీ అయిన రేవంత్‌కు పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. రేవంత్ అంతలా మాట్లాడుతుంటే.. తాము ఇంకెంత మాట్లాడాలన్నారు.

కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. సామెత గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ స‌మ‌యం వ‌స్తుంద‌ని.. త‌ప్ప‌కుండా తాము బ‌దులు తీర్చుకుంటామ‌ని.. కేటీఆర్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం కేటీఆర్ వ్యాఖ్య‌లు..సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

Tags: ktrMallareddyPoliticsrevanth reddyTelangana
Previous Post

ఆబ్కారీ ఆదాయంతో మంత్రి పేషీకి మేకప్…వివాదం

Next Post

కువైట్ లో తోపిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి జన్మదినం

Related Posts

Politics

కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?

May 24, 2025
Andhra

స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌

May 23, 2025
Andhra

25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!

May 23, 2025
Andhra

ఢిల్లీలో బాబు బిజీ బిజీ!

May 23, 2025
Andhra

కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?

May 23, 2025
kcr, kavita
Politics

కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?

May 23, 2025
Load More
Next Post

కువైట్ లో తోపిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి జన్మదినం

Please login to join discussion

Latest News

  • కేసీఆర్‌ దేవుడైతే.. దెయ్యం ఎవరు కవిత గారు..?
  • స‌జ్జ‌ల కొడుక్కి సుప్రీం ఘాటు వార్నింగ్‌
  • 25న చంద్రబాబు గృహ ప్ర‌వేశం.. ఏర్పాట్లు పూర్తి!
  • ఢిల్లీలో బాబు బిజీ బిజీ!
  • వర్మ ‘బూతు’ లాజిక్.. సెన్సార్ కు మైండ్ బ్లాక్!
  • కొడాలి నాని దేశం విడిచి పారిపోయారా?
  • కేసీఆర్‌కు క‌విత లేఖ‌ ఎందుకు రాయాల్సి వచ్చింది?
  • డైరెక్ట‌ర్ బాబీకి ఖ‌రీదైన వాచ్ గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి.. రేటెంతో తెలుసా?
  • అది నిజం కాక‌పోతే రాజీనామా చేస్తావా జ‌గ‌న్‌..?
  • కొడాలి నాని కి బిగ్ షాక్‌.. అమెరికా ప్లాన్ ఫ్లాపేనా..?
  • భైర‌వం ద‌ర్శ‌కుడి మెడ‌కు ఫేస్ బుక్ పోస్టు
  • ట్రంప్ గొప్పల్ని కూల్ గా గాలి తీసేసిన జైశంకర్
  • కూట‌మికి అమ్ముడుపోయాడు.. విజ‌యసాయిపై జ‌గ‌న్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు!
  • చంద్రబాబు-లోకేష్‌కు జోహార్లు.. నోరు జారిన గంటా త‌న‌యుడు..!
  • భూమి వైపు దూసుకొస్తున్న మహాముప్పు.. మే 24న యుగాంతమేనా?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra