• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇక టాలీవుడ్ లో కాజ‌ల్ క‌నుమ‌రుగైపోవ‌డం ఖాయ‌మేనా..?

admin by admin
September 12, 2024
in Movies, Trending
0
0
SHARES
153
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మల్లో కాజ‌ల్ అగర్వాల్ ఒకరు. 2007లో లక్ష్మీ కళ్యాణం మూవీ తో ఈ ముంబై బ్యూటీ హీరోయిన్ కెరీర్‌ ప్రారంభించింది. అదే ఏడాది విడుదలైన చందమామ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తనదైన అందం అభినయంతో తెలుగువారి హృదయాల్లో చోటు సంపాదించుకోవడమే కాకుండా వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ లో ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇలా దాదాపు స్టార్ హీరోలందరితోనూ కాజల్ ఆడి పాడింది. అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది.

మరోవైపు తమిళంలోనూ అనతి కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకుంది. దశాబ్దన్నర కాలం పాటు అగ్ర తార‌ గా చక్రం తిప్పిన కాజల్.. 2020లో ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూ ను వివాహం చేసుకుంది. పెళ్లయిన కొంతకాలానికి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఇటీవల కాలంలో పెళ్లై పిల్లలు పుట్టిన కూడా ఎంతో మంది హీరోయిన్లు తమ కెరీర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు. వరస అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కానీ కాజల్ విషయంలో మాత్రం అలా జరగలేదు.

తల్లి అయిన తర్వాత కాజల్ మునుపుటంతా జోరు చూపించలేకపోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ లో హీరోలు, దర్శకనిర్మాతలు ఆమెను పూర్తిగా పక్కన పెట్టేసిన పరిస్థితి కనిపిస్తోంది. మంచు విష్ణు కన్నప్పలో కాజల్ నటిస్తున్నప్పటికీ.. అందులో ఆమెది కేవలం గెస్ట్ రోల్ మాత్రమే. ప్రస్తుతం కాజల్ కి తెలుగులో ఒక్క సినిమా కూడా లేదు. అటు తమిళంలోనూ ఇదే పరిస్థితి. బాలకృష్ణతో నటించిన భగవంత్‌ కేసరి చిత్రం విజ‌యం సాధించినప్పటికీ.. కాజల్ కు మాత్రం ఒరిగిందేమి లేదు.

యంగ్ జనరేషన్ స్టార్స్‌ బాలీవుడ్ భామల వైపు మొగ్గు చూపుతున్నారు. సీనియర్ హీరోలు కుర్ర హీరోయిన్లతో జత కడుతున్నారు. యువ హీరోల పక్కన కాజల్ సెట్ అవ్వడం లేదు. దీంతో ఒకప్పుడు చేతినిండా అవకాశాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన కాజ‌ల్.. ఇప్పుడు అవకాశాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. ఇదే కంటిన్యూ అయ్యిందంటే మరో రెండు మూడేళ్లలో కాజల్ టాలీవుడ్ లో కనుమరుగైపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags: Actress Kajal AggarwalKajalKajal AggarwalKajal Aggarwal Movieskollywoodmovie offersTelugu NewsTollywood
Previous Post

వైసీపీ లో క‌ల‌క‌లం.. ఆ 11 మంది కూడా ప‌క్క‌చూపులు చూస్తున్నారా?

Next Post

మందు కొట్టి.. యువ‌కుల‌ను చిత‌క్కొట్టిన `మ‌నో` పుత్ర‌ర‌త్నాలు

Related Posts

Around The World

ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!

May 17, 2025
Movies

ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్

May 17, 2025
Movies

అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!

May 17, 2025
Movies

స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!

May 17, 2025
Politics

కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్

May 16, 2025
Andhra

ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?

May 16, 2025
Load More
Next Post

మందు కొట్టి.. యువ‌కుల‌ను చిత‌క్కొట్టిన `మ‌నో` పుత్ర‌ర‌త్నాలు

Latest News

  • ప్రధాని మోదీతో లోకేష్ భేటీ – యువగళం కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరణ!
  • ఫ్రీ బస్ స్కీమ్ పై చంద్రబాబు బిగ్ అప్ ‘డేట్’!
  • ఫాల్కేపై సినిమా.. రాజమౌళి కి ఝలక్
  • భార‌తీయుల‌ దెబ్బ‌కు ట‌ర్కీ విల‌విల‌.. రూ. 770 కోట్లు న‌ష్టం..!
  • ఏపీ లిక్కర్ స్కాం..ఆ ఇద్దరి అరెస్టు
  • కాకాణి అరెస్ట్ కు కౌంట్ డౌన్ మొదలైంది..!
  • మ‌హానాడును మించి.. ఆ కార్య‌క్ర‌మం అదిరిపోవాలి: చంద్ర‌బాబు
  • అల్లు అర్జున్ తో ల‌వ్‌స్టోరీ.. నిహారిక పెద్ద ప్లానే వేసిందిగా..!
  • స‌మంత‌-రాజ్ రిలేష‌న్ క‌న్ఫార్మ్ చేసిన ప్ర‌ముఖ తెలుగు న‌టి..!
  • కొండా సురేఖ కామెంట్స్..కేటీఆర్ కాంప్లిమెంట్స్
  • ఫ్యాక్ట్ చెక్‌.. చంద్ర‌బాబు-లోకేష్ కోసం రూ. 176 కోట్ల‌తో హెలికాప్ట‌ర్ నిజ‌మేనా?
  • పాక్ అణుకేంద్రాలపై కీలక అప్డేట్
  • లిక్క‌ర్ బ్రాండ్‌కి బాల‌య్య ప్ర‌మోష‌న్‌.. నెటిజ‌న్లు ఫైర్‌..!
  • నాజూకు న‌డుముతో న‌భా క్రేజీ పోజులు.. ప‌ట్టించుకునే వారేరి..?
  • ఆ స్టార్ హీరోకు విల‌న్‌గా రాజ‌శేఖ‌ర్.. కేక పెట్టిస్తున్న కాంబినేష‌న్‌..!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra