తెలుగులో ఇంతవరకు వచ్చిన హీరోయిన్లలో అభిమానుల పట్ల పూర్తి ప్రేమతో వ్యవహరించిన ఏకైక హీరోయిన్ నిధి అగర్వాల్.
అభిమానులు నా నుంచి కోరుకునేది నా అందమే.
దాన్నెందుకు నేను దాచాలి అన్నట్టు వ్యవరిస్తుంటుంది ఈ పోరి
అభిమానులకు చూపడానికి ఏ అవకాశాన్నీ వదులుకోదు.
ఏ రోజు తన అభిమానులను డిజప్పాయింట్ చేయని వయ్యారి మా అందాల నిధి అని అభిమానులు కొనియాడుతున్నారు.
కానీ ఇంత మంచి హృదయాలు ఉన్న పిల్లకు అవకాశాలే అంతగా రాకపోవడం అభిమానులను బాధిస్తోంది
ఆ బాధ నుంచి కోలుకోవడానికి కూడా ఆ అందాల తార అందాల ఆస్వాదనే మనకు మార్గం. సాంత్వన.