• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇకపై తిరుమలలో జగన్, జనం ఒకటే

admin by admin
February 17, 2022
in Andhra, Around The World, Top Stories
0
0
SHARES
420
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీలో కరోనా తగ్గుముఖం పడుతుండడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన నిబంధనలను టీటీడీ సడలిస్తోన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఆన్ లైన్ టికెట్లలోనే బుకింగ్ ను అనుమతించిన టీటీడీ…రెండ్రోజులుగా ఆఫ్ లైన్ లోనూ టికెట్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సమావేశమైన టీటీడీ పాలకమండలి…పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇకపై, స్వామి వారిని దర్శించుకునే భక్తులందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని నిర్ణయించింది.ఇకపై తిరుమలలో సీఎం జగన్ మొదలు సామాన్య జనం వరకు అందరికీ ఒకే రకమైన భోజనం అందించాలని నిర్ణయించింది. అందుకోసం తిరుమలలో ప్రైవేటు హోటళ్లను తొలగించి భక్తులందరికీ అన్ని ప్రదేశాల్లో శ్రీవారి అన్నప్రసాదం అందించాలని నిర్ణయించింది.

చాలాకాలం తర్వాత ఆర్జిత సేవలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఆర్జిత సేవలకు భక్తుల అనుమతిపై రెండు రోజుల్లో ప్రకటన చేస్తామన్నారు.టీటీడీ తీసుకున్న కీలక నిర్ణయాలు

  • సుప్రభాత సేవకు రూ.2 వేలు
  • తోమాల, అర్చన సేవలకు రూ.5వేలు
  • వేద ఆశీర్వచనానికి రూ.10 వేలు
  • కళ్యాణోత్సవానికి రూ.2,500
  • వస్త్రాలంకరణ సేవా టికెట్ ధర రూ.లక్ష
  • అన్నమయ్య నడక మార్గం అభివృద్ధి…తాత్కాలిక పనులకు శ్రీకారం
  • తిరుపతి బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం టీటీడీ పద్మావతి నిలయం ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయం
  • రూ.3,096 కోట్ల అంచనాతో 2022-23 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
  • రూ.230 కోట్లతో పద్మావతి చిన్నపిల్లల మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం
  • రూ.2.73 కోట్లతో స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి, కంప్యూటీకరణ
  • టీటీడీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవల కోసం రూ.25 కోట్లు
  • నాదనీరాజనం మండపాన్ని శాశ్వత ప్రాతిపాదికన నిర్మించేందుకు నిర్ణయం
  • రూ. 3.6 కోట్ల వ్యయంతో ఆయుర్వేద ఫార్మసీ అభివృద్ధి చేసేందుకు నిర్ణయం
  • శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు మరో రూ.150 కోట్లు విడుదల
  • సిఫార్సు లేఖపై ఇచ్చే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు
  • కొండపైన అన్ని చోట్లా అన్న ప్రసాదం అందించాలని నిర్ణయం.
  • అన్న ప్రసాద భవనంలో ఆహారం తయారీకి సోలార్ ప్లాంట్ ఏర్పాటు.
  • తిరుపతిలో అలిపిరి వద్ద 50 ఎకరాల్లో ఆధ్మాత్మిక నగరం ఏర్పాటు
  • మహాద్వారం, బంగారు వాకిలి, ఆనందనిలయానికి బంగారు తాపడం
Tags: ap cm jagannew rules at tirumalanew rules to piligrimsttdttd board decisionsttd chairman yv subbareddy
Previous Post

ఆ ఇద్దరు హీరోలు నన్ను టార్గెట్ చేశారు -మోహన్ బాబు

Next Post

పవన్ కు జగన్ బంపర్ ఆఫర్..దానికి ఓకే

Related Posts

Movies

Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు

August 9, 2022
Andhra

ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?

August 9, 2022
Trending

రోజాకు జనసేన నేతల వార్నింగ్

August 8, 2022
Trending

పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్

August 8, 2022
Trending

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

August 8, 2022
Movies

సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్

August 8, 2022
Load More
Next Post

పవన్ కు జగన్ బంపర్ ఆఫర్..దానికి ఓకే

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • Mahesh birthday : పిల్లలకు ప్రాణం పోస్తున్న శ్రీ‌మంతుడు
  • ఢిల్లీ లో వెంక‌య్య త‌రువాత ఎవ‌రు ?
  • రోజాకు జనసేన నేతల వార్నింగ్
  • పవన్ కు మంత్రి ధర్మాన ఛాలెంజ్
  • బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్
  • సెక్స్ లైఫ్ పై తాప్సీ షాకింగ్ కామెంట్స్
  • మోడీ ఇలాకాలో ‘రౌడీ’ కి ఇంత క్రేజా?
  • కుల చిచ్చు రేపిన గోరంట్ల కామెంట్స్
  • అమరావతిపై సుప్రీం కోర్టు తలుపుతట్టిన రైతులు
  • 2034 వరకు జగనే సీఎం? బాబుకు నో చాన్స్?
  • `బాటా` స్వ‌ర్ణోత్సవ వేడుక‌ల `కిక్ ఆఫ్ -గెట్ టుగెద‌ర్‌’ విజ‌య‌వంతం!
  • బాలినేనిని గిల్లిన పవన్ కల్యాణ్.. ఏంటి సంగతీ?
  • Allu Arjun: కళ్యాణ్ రామ్ అంటే నాకు ఎంతో గౌరవం
  • Samantha: ఆ విష‌యంలో ర‌ష్మిక ముందు స‌మంత కూడా దిగ‌దుడుపే!
  • కేసీఆర్ కి పంచ్ పడింది !

Most Read

ఏకాంత భేటీలో చంద్రబాబుతో మోదీ ఏం చెప్పారు?

గోరంట్ల వీడియో లీక్ వెనుక వైసీపీ నేతలు?

‘బింబిసార’ ఫస్ట్ రివ్యూ..మంట పుట్టిందట

జగన్ కు ‘షాక్’ ఇచ్చేలా విద్యుత్ ఉద్యోగి స్పీచ్..వైరల్

బాబు పాలకుడు…జగన్ పాలెగాడు..వైరల్

అంబటికి చుక్కలు చూపించారుగా!

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra