Neha Shetty : హాట్ సొగ‌సుల‌తో టిల్లు గాని ల‌వ‌ర్ సెగ‌లు..!

Neha Shetty : నేహా శెట్టి.. ఈ యంగ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కర్ణాటకలోని మంగుళూరులో జన్మించిన ఈ ముద్దుగుమ్మ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది. ఆ తర్వాత కన్న‌డ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన నేహా శెట్టి.. పూరీ జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్ పురీ హీరోగా తెర‌కెక్కిన `మెహబూబా` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నేహా శెట్టి మాత్రం తొలి సినిమాతోనే … Continue reading Neha Shetty : హాట్ సొగ‌సుల‌తో టిల్లు గాని ల‌వ‌ర్ సెగ‌లు..!