NBK108 .. అనిల్ రావిపూడి ప్లాన్స్ అన్నీ తారుమారు?!

కెరీర్ ఆరంభం నుంచి వరుస హిట్ల‌తో దూసుకుపోతూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇటీవల అనిల్ రావిపూడి నుంచి వచ్చిన `ఎఫ్ 3` సినిమా సైతం మంచి విజ‌యం సాధించింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని నట‌సింహం నందమూరి బాలకృష్ణ తో చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతోంది. … Continue reading NBK108 .. అనిల్ రావిపూడి ప్లాన్స్ అన్నీ తారుమారు?!