• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ఆయ్‌..!

admin by admin
September 7, 2024
in Movies, Trending
0
0
SHARES
60
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఆగస్టు నెలలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో ఆయ్‌ ఒకటి. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా తెర‌కెక్కిన రెండో చిత్రమిది. అంజి కె.మణిపుత్ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నితిన్ కు జోడిగా నయన్ సారిక న‌టించ‌గా.. అంకిత్ కొయ్య, కసిరాజు, వినోద్ కుమార్, మైమ్ గోపీ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మించిన ఆయ్ మూవీ.. ఆగ‌స్టు 15న రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్ వంటి పెద్ద చిత్రాల‌తో పోటీ ప‌డుతూ బ‌రిలోకి దిగింది.

ఆయ్ సినిమాకు టాక్ పాజిటివ్ గా వ‌చ్చినా మొద‌టి రోజు స‌రిగ్గా థియేట‌ర్స్ రాలేదు. కానీ మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలు నెగ‌టివ్ టాక్ తో బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌టం, తంగ‌లాన్ టాక్ బాగున్నా పెద్దగా ఇంప్యాక్ట్ చూప‌కపోవ‌డంతో.. ఆయ్ మూవీ విజృంభించింది. బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో సూప‌ర్ హిట్ గా నిలిచింది.

ఇక ఇప్పుడు ఆయ్ ఓటీటీలో సంద‌డి చేసేందుకు సిద్ధం అయింది. ఈ చిత్రం యొక్క డిజిట‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే సెప్టెంబ‌ర్ 12న నెట్‌ఫ్లిక్స్ లో ఆయ్ మూవీని స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించింది. సో.. థియేట‌ర్స్ లో మిస్ అయిన వారు ఈ నెల 12న నెట్‌ఫ్లిక్స్ ను ఆయ్ ను చూసి ఎంజాయ్ చేసేయండి. అన్న‌ట్లు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కిన హ్యాట్రిక్ మూవీ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ కూడా అదే రోజు నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. తెలుగులోనే కాకుండా ఈ చిత్రాన్ని తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

Tags: AayAay MovieAay OTT Release DateMovie NewsNarne NithinTelugu moviesTelugu NewsTollywood
Previous Post

కొలువుదీరిన‌ ఖైరతాబాద్ గణేశుడు.. ఈ ఏడాది స్పెషాలిటీస్ ఏంటంటే..?

Next Post

పండగ పూటా కలెక్టరేట్ లోనే చంద్రబాబు

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Load More
Next Post

పండగ పూటా కలెక్టరేట్ లోనే చంద్రబాబు

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra