• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నరసాపురం ఎంపీడీవో మిస్సింగ్.. పుట్టిన రోజే చనిపోయే రోజు అంటూ మెసేజ్‌!

admin by admin
July 17, 2024
in Andhra
0
0
SHARES
71
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో మండవ వెంకటరమణారావు మిస్సింగ్ అయ్యారు. అయితే `ఈ రోజు నా పుట్టిన రోజు.. నేను చ‌నిపోయే రోజు కూడా..` అంటూ కుటుంబ స‌భ్యుల‌కు వెంక‌ట‌ర‌మ‌ణారావు మెసేజ్ పెట్టి అదృష్యం కావ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. పూర్తి వివ‌రాల్లో కి వెళ్తే.. నరసాపురంలో ఎంపీడీవోగా పని చేస్తున్న మండవ వెంకటరమణారావు విజయవాడ సమీపంలోని కానూరు మహదేవపురంలో నివాసం ఉంటున్నారు.

ఈ నెల 10 నుంచి 20 వ తేదీ వ‌ర‌కు సెల‌వులు పెట్టుకున్న ఆయ‌న‌.. జులై 15న ఏదో పని ఉందని, మచిలీపట్టణం వెళ్తున్నాన‌ని ఇంటి నుంచి బ‌య‌లుదేరారు. అదే రోజు రాత్రి కుటుంబ‌స‌భ్యులు ఫోన్ చేయ‌గా.. తాను బందురులో ఉన్నట్టు చెప్పారు. అయితే ఆ త‌ర్వాత వెంక‌ట‌ర‌మ‌ణారావు ఫోన్ ప‌ని చేయాలేదు. అర్థ‌రాత్రి దాటిన అనంత‌రం కుటుంబ స‌భ్యుల‌కు వెంక‌ట‌ర‌మ‌ణారావు ఓ షాకింగ్ మెసేజ్ పెట్టారు.

`నా పుట్టిన రోజైన 16వ తేదీయే.. నేను చనిపోయే రోజు కూడా. అందరూ జాగ్రత్త` అని ఆయ‌న పంపిన మెసేజ్ లో రాసి ఉంది. దాంతో ఖంగారు ప‌డిన కుటుంబ స‌భ్యులు పెనమలూరు పోలీసులకు మంగ‌ళ‌వారం ఉద‌యాన్నే ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు వెంకటరమణారావు వాహనం మచిలీపట్టణం రైల్వేస్టేషన్‌లో ఉన్నట్టు గుర్తించారు.

అయితే వెంకటరమణారావు జాడ మాత్రం ఇంత వ‌ర‌కు తెలియ‌లేదు. ఆయన మొబైల్ సిగ్నల్స్ ను ట్రాక్ చేయ‌గా.. ఏలూరు దగ్గర కాలువ సమీపంలో ఆగిపోయినట్లు తేలింది. దాంతో వెంక‌ట‌ర‌మ‌ణారావు సుసైడ్ చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మాధవాయిపాలెం పెర్రీ రేవు పాటదారు రూ. 54 లక్షల బకాయిలు ఉండడమే వెంకటరమణారావు అదృశ్యం కావ‌డానికి కార‌ణ‌మ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Tags: Andra PradeshAP NewsmissingnarasapuramNarasapuram MPDONarasapuram MPDO Venkataramana RaoVenkataramana RaoWest godavari
Previous Post

సినిమాల నుంచి రెండేళ్లు గ్యాప్‌.. రీజ‌న్ ఏంటో చెప్పిన రానా..!

Next Post

డిజాస్ట‌ర్ దిశ‌గా భార‌తీయుడు 2.. ఐదు రోజుల కలెక్ష‌న్స్ ఇవే..!

Related Posts

Andhra

ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!

May 13, 2025
Andhra

టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?

May 13, 2025
Andhra

కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?

May 13, 2025
Andhra

తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!

May 12, 2025
Andhra

ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?

May 12, 2025
Andhra

APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు

May 12, 2025
Load More
Next Post

డిజాస్ట‌ర్ దిశ‌గా భార‌తీయుడు 2.. ఐదు రోజుల కలెక్ష‌న్స్ ఇవే..!

Latest News

  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
  • కోహ్లి రిటైర్మెంట్ వెనుక కార‌ణ‌మేంటి.. వ‌చ్చే పెన్ష‌న్ ఎంత‌?
  • టెస్ట్ క్రికెట్ కు కోహ్లీ గుడ్ బై
  • ఎమ్మెల్యే వ‌ర్సెస్ లేడీ ఎంపీ.. నంద్యాల టీడీపీలో ఏం జ‌రుగుతుంది?
  • నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌
  • APNRTS ఛైర్మన్ గా డా.రవి వేమూరు
  • తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా దివాకర్ రెడ్డి!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra