• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

హీరో నారా రోహిత్ పెళ్లి సెట్‌.. అమ్మాయి ఎవరంటే..?

admin by admin
October 10, 2024
in Movies, Trending
0
0
SHARES
192
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఎట్ట‌కేల‌కు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కుమారుడైన నారా రోహిత్‌.. 2009లో బాణం మూవీతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత అనేక చిత్రాల్లో న‌టించాడు. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా.. టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఇంత వ‌ర‌కు పెళ్లి మాత్రం చేసుకోలేదు.

అయితే నారా రోహిత్ పెళ్లి సెట్ అయిన‌ట్లు తాజాగా ఓ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది. ఈ నెల 13వ తేదీన నారా రోహిత్ ఎంగేజ్మెంట్ వేడుక హైద‌రాబాద్ లో గ్రాండ్ గా జ‌ర‌గ‌బోతోంద‌ట‌. ఈ వేడుక‌లో సీఎం చంద్ర‌బాబు, బాల‌కృష్ణతో స‌హా కుటుంబ స‌భ్యులు సంద‌డి చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే వివాహ వేడుక‌ను కూడా నిర్వ‌హించ‌నున్నార‌ని స‌మాచారం.

ఇక నారా రోహిత్ పెళ్లాడ‌బోయేది ఇండ‌స్ట్రీకి చెందిన అమ్మాయినే అట‌. ఇటీవ‌ల ప్రతినిధి 2లో నారా రోహిత్ తో క‌లిసి న‌టించిన అమ్మాయే పెళ్లి కూతుర‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రావాల్సిందే. కాగా, నారా రోహిత్ త్వ‌ర‌లోనే `సుంద‌ర‌కాండ‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. లేటు వ‌య‌సులో పెళ్లి చేసుకోవ‌డం అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ రాబోతుండ‌టం విశేషం.

Tags: Actor Nara RohithLatest newsnara rohithNara Rohith EngagementNara Rohith WeddingSundarakandaTelugu NewsTollywood
Previous Post

రతన్ టాటా కన్నుమూత

Next Post

రతన్ టాటా పెళ్లెందుకు చేసుకోలేదు.. ఆయ‌న బ్రేక‌ప్ స్టోరీ తెలుసా?

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Load More
Next Post

రతన్ టాటా పెళ్లెందుకు చేసుకోలేదు.. ఆయ‌న బ్రేక‌ప్ స్టోరీ తెలుసా?

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra