• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఘ‌నంగా నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్.. వైర‌ల్ గా కొత్త జంట ఫోటోలు

admin by admin
October 13, 2024
in Movies, Top Stories, Trending
0
0
SHARES
209
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్క‌బోతున్నాడు. ఇటీవ‌ల విడుద‌లైన `ప్రతినిధి 2` సినిమాలో హీరోయిన్ గా అల‌రించిన సిరి(శిరీష‌) లెల్లాతో నారా రోహిత్ ఏడ‌డుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం ఉద‌యం రోహిత్‌-సిరిల ఎంగేజ్‌మెంట్ వేడుక ఘ‌నంగా జ‌రిగింది. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్ ఇందుకు వేదిక అయింది. ఇరుకుటుంబ స‌భ్యులు, బంధువులు స‌మ‌క్షంలో ఉద‌యం 10:45 గంట‌ల‌కు నారా రోహిత్‌, సిరి ఉంగ‌రాలు మార్చుకున్నారు.

ఈ శుభ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి మ‌రియు నారావారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంతా హాజ‌రు అయ్యారు. అలాగే నందమూరి కుటుంబసభ్యులు కూడా నారా రోహిత్‌ ఎంగేజ్మెంట్ వేడుక‌లో సంద‌డి చేశారు. కాబోయే వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుతం కొత్త జంట ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

ఇక‌పోతే చంద్ర‌బాబు త‌మ్ముడు రామ్మూర్తి నాయుడు కుమారుడే నారా రోహిత్‌. భారీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా తన కష్టాన్నే నారా రోహిత్ నమ్ముకున్నాడు. సినిమా రంగంలోకి వ‌చ్చి హీరోగా ఎదిగాడు. సెల‌క్టివ్ గా క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటూ వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ గా నిలిచాడు.

భారీ స్టార్డ‌మ్ ద‌క్క‌క‌పోయినా ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నారా రోహిత్‌.. నాలుగు ప‌దులు వ‌య‌సులో ప్రతినిధి 2 హీరోయిన్ అయిన సిరితో ప్రేమ‌లో ప‌డ్డాడు. పెద్ద‌ల అంగీకారంతో నేడు నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. డిసెంబ‌ర్ 15న మూడు ముళ్లబంధంతో ఒక‌టి కానున్నార‌ని తెలుస్తోంది.

Tags: Actress Siri LellaCM Chandrababu NaiduLatest newsnara familyNara RohitNara Rohit EngagementNara Rohit Engagement PhotosSiri LellaTelugu NewsTollywood
Previous Post

‘‘మ్యాగజైన్ స్టోరీ’’… జగన్ పాలనలోని నిజాలు బుగ్గి!

Next Post

చంద్రబాబు నాయకత్వంపై చిరు ప్రశంసలు

Related Posts

Andhra

తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు

June 16, 2025
Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
India

ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Load More
Next Post

చంద్రబాబు నాయకత్వంపై చిరు ప్రశంసలు

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra