• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ప్ర‌భాస్ సినిమాపై మంత్రి నారా లోకేష్ స్పెష‌ల్ ట్వీట్‌

admin by admin
June 27, 2024
in Movies, Politics
0
0
SHARES
174
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఏపీ విద్యాశాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తాజాగా ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీపై స్పెషల్ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్ లో రూపుదిద్దుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచరిస్టిక్ ఫాంటసీ ఫిల్మ్.. నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో విడుద‌లై సూప‌ర్ డూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.

రూ. 600 కోట్ల బ‌డ్జెట్ తో హాలీవుడ్ చిత్రాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా క‌ల్కి సినిమాను రూపొందించారు. భైర‌వ‌గా ప్ర‌భాస్ అద‌ర‌గొట్టేశాడు. అలాగే అమితాబ్ బ‌చ్చ‌న్, దీపికా ప‌దుకొనే, క‌మ‌ల్ హాస‌న్‌, దిశా ప‌టానీ, రాజేంద్ర ప్ర‌సాద్‌, ప‌శుప‌తి, బ్ర‌హ్మానందం, శోభ‌న త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. విజువ‌ల్స్‌, యాక్ష‌న్ సీక్వెన్సెస్ సినిమాను మ‌రోస్థాయికి తీసుకెళ్లాయి. టాక్ అనుకూలంగా ఉండ‌టంతో క‌ల్కి మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించేందుకు..కొత్త‌ రికార్డులు సెట్ చేసేందుకు సిద్ధం అవుతోంది.

ఇక ఈ నేప‌థ్యంలోనే ఏపీ మంత్రి నారా లోకేష్ క‌ల్కి మూవీపై త‌న అఫీషియ‌ల్ ఎక్స్‌(ట్విట్ట‌ర్‌) ద్వారా స్పందిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. `క‌ల్కి 2898 ఏడీకి అద్భుతమైన రివ్యూలు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కళాఖండంతో భారతీయ సినిమాని పునర్నిర్వచించినందుకు ప్రభాస్, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపికా ప‌దుకొనే మ‌రియు చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ ల‌కు అభినంద‌న‌లు. తెలుగు సినిమాని గ్లోబల్ లీగ్‌లోకి నడిపించినందుకు చిత్ర నిర్మాతలు అశ్వినీద‌త్ తో పాటు ఆయ‌న కూతుళ్లు స్వ‌ప్న, ప్రియాంక‌లు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు` అంటూ లోకేష్ త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

Really happy to hear terrific reviews for #Kalki2898AD. I congratulate #Prabhas Garu, @SrBachchan Garu, @ikamalhaasan Garu, @deepikapadukone Garu and Director @nagashwin7 Garu for redefining Indian Cinema with this masterpiece. Special praise must be reserved for @AshwiniDuttCh… pic.twitter.com/O3E92GcPIZ

— Lokesh Nara (@naralokesh) June 27, 2024

Tags: amitabh bachchanAp Minister Nara Lokeshdeepika padukoneKalkikalki 2898 adKalki 2898 AD Moviekamal haasanNag Ashwinnara lokeshPrabhasTDPTollywood
Previous Post

కల్కి తో రాజ‌మౌళికి నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మేనా..?

Next Post

టాలీవుడ్లో ఆగ‌స్టు 15 కోల్డ్ వార్‌

Related Posts

Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Load More
Next Post

టాలీవుడ్లో ఆగ‌స్టు 15 కోల్డ్ వార్‌

Latest News

  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra