• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

నారా భువనేశ్వరి ప్రెస్ నోట్

admin by admin
September 18, 2021
in Andhra, Top Stories
0
0
SHARES
727
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ఎంతో కాలం నుంచి తెలుగుదేశం కుటుంబం వేలాది మంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతు వచ్చింది

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా వేలాది పిల్లలు ఉచితంగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించారు.

తాజాగా ఆ ట్రస్ట్ నుంచి మరో శుభవార్త వెలువడింది.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి కృష్ణా జిల్లా చల్లపల్లి ఎన్టీఆర్ హైస్కూల్​లో ఉచిత అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇందులో డే – స్కాలర్స్​గా 6 నుంచి 9 తరగతి చదివే స్థానిక విద్యార్ధులకు ఉచిత విద్య అందివ్వాలని నిర్ణయించారు. తరగతికి పది మంది చొప్పున 40 మందిని ఎంపిక చేసి.. వారికి ఉచిత విద్యను అందించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.

ఒకవేళ ఎక్కువ మంది ఆసక్తి చూపితే  సెప్టెంబర్ 25వ తేదీన ప్రతిభ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్లు ఆమె తెలిపారు.

అర్హత, ఆసక్తి కలిగిన విద్యార్ధినీ విద్యార్ధులు.. చల్లపల్లి ఎన్టీఆర్ ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్​ను సంప్రదించి సెప్టెంబర్ 22వ తేదీలోపు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్​ ద్వారా 2005వ సంవత్సరం నుంచి ఎంతోమంది అనాథ, నిరుపేద బాలబాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నారు.

NARA BHUVANESWARI ANNOUNCE THAT FREE EDUCATION FOR POOR STUDENTS
Tags: challapallikrishna jillanara bhuvaneswari
Previous Post

“తానా” “బాటా” ఆధ్వర్యంలో.. బే ఏరియాలో ‘పాఠశాల’ ప్రారంభం

Next Post

సీఎం జగన్ మరో గిఫ్ట్ : అయ్యా గమనించారా?

Related Posts

Around The World

‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!

March 29, 2025
Around The World

ఎక్స్ ను అమ్మేసిన మస్క్

March 29, 2025
Around The World

మయన్మార్ లో విలయ తాండవం

March 29, 2025
Andhra

కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !

March 29, 2025
Andhra

అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!

March 29, 2025
Andhra

43 వసంతాల తెలుగుదేశం.. తెలుగుజాతికి న‌వోద‌యం!

March 29, 2025
Load More
Next Post

సీఎం జగన్ మరో గిఫ్ట్ : అయ్యా గమనించారా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ‘జయరామ్ కోమటి’ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘కళారత్న’ పురస్కారం!
  • ఆ హీరోయిన్ కసిగా ఉందన్న మల్లారెడ్డి
  • ఎక్స్ ను అమ్మేసిన మస్క్
  • మయన్మార్ లో విలయ తాండవం
  • కొలిక‌పూడిని ప‌ట్ట‌లేరు.. వ‌ద‌ల్లేరు.. బాబుకు బిగ్ టెస్ట్‌.. !
  • మ్యాడ్ బాయ్స్ ముందు తేలిపోయిన `రాబిన్ హుడ్‌`..!
  • అర్థ‌మైందా రాజా.. వైసీపీ నేత‌ల‌పై లోకేష్ సెటైర్లు..!
  • `మ్యాడ్ స్క్వేర్` మాస్ జాత‌ర‌.. ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే?
  • 43 వసంతాల తెలుగుదేశం.. తెలుగుజాతికి న‌వోద‌యం!
  • టీవీ 9 తో ప్ర‌ధాన‌మంత్రి.. పేద‌రికంపై గ‌ళమెత్తిన మోదీ..!
  • `రాబిన్ హుడ్‌`.. ఆడియన్స్ కు అదిదా సర్‌ప్రైజు లేదుగా!
  • మ‌ళ్లీ నిరాశే.. వ‌ల్ల‌భ‌నేని వంశీ ని వీడని క‌ష్టాలు!
  • జ‌గ‌న్‌కు బిగ్ షాక్‌.. జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క నేత‌!?
  • ప్ర‌భాస్ పెళ్లి సెట్‌..!?
  • P4 చంద్రబాబు లక్ష్యం పెద్దది – కానీ అర్థమయ్యేది ఎంత మందికి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra