• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మంచు మనోజ్‌కు నాగబాబు రివర్స్ పంచ్

NA bureau by NA bureau
March 23, 2022
in Around The World, Movies, Top Stories
0
మంచు మనోజ్‌కు నాగబాబు రివర్స్ పంచ్
0
SHARES
208
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పాత సంగతులు పక్కన పెడితే.. కొన్నేళ్ల నుంచి మెగా, మంచు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యమే కనిపించింది. చిరంజీవి, మోహన్ బాబు అత్యంత సన్నిహితంగా కనిపించారు కొంత కాలం పాటు. అలాంటి వ్యక్తుల మధ్య మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పుణ్యమా అని చాలా గ్యాప్ వచ్చేసింది.

ముఖ్యంగా నాగబాబుకు.. మంచు విష్ణుకు మధ్య తీవ్ర స్థాయి మాటల యుద్ధం మూలంగా ఈ గ్యాప్ బాగా పెరిగిపోయింది. ఎన్నికల ఫలితాల తర్వాత మాటల  యుద్ధం కొనసాగింది. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగినట్లే కనిపించినా.. తాజాగా తమ విద్యా నికేతన్ వార్షికోత్సవం సందర్భంగా మంచు మనోజ్ మళ్లీ నిప్పు రాజేశాడు.

నాగబాబు పేరెత్తకుండా ఆయన తన అన్న విష్ణును టార్గెట్ చేయడం గురించి మాట్లాడాడు. ఆయనకు ‘హైయర్ పర్పస్’ లేదంటూ చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఐతే అన్నది తననే అయినా పేరు ఎత్తలేదు కాబట్టి నాగబాబు దీని గురించి నేరుగా స్పందించలేదు.

కానీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన నాగబాబు.. పరోక్షంగా మనోజ్‌తో పాటు మంచు ఫ్యామిలీని గట్టిగానే టార్గెట్ చేశాడు. మెగా అభిమానులు కూడా కావాలనే మంచు వారిని గిల్లేలా ప్రశ్నలు అడగడంతో నాగబాబు అస్సలు తగ్గలేదు. చాన్నాళ్లకు ఇన్‌స్టా లైవ్‌లోకి వచ్చారే అని అడిగితే.. ‘హైయర్ పర్పస్ కోసం’ అంటూ బదులివ్వడంతోనే నాగబాబు పంచ్ పటాకా మొదలైంది.

ఆ తర్వాత ఒక నెటిజన్.. ‘‘మన డబ్బా మనమే కొట్టుకుని పిలిచి నమస్కారం పెట్టించుకునే పర్పస్ మనకు వద్దులెండి’’ అంటూ పరోక్షంగా మంచు వారిని టార్గెట్ చేస్తూ కామెంట్ పెడితే.. అంతేగా అంతేగా అని బదులిచ్చాడు నాగబాబు. వరుణ్ తేజ్ పెళ్లెప్పుడు అని అడిగితే.. ‘‘లెట్ దెమ్ నో’’ అంటూ ఈ మధ్య మీమ్స్‌లో బాగా పాపులరైన మంచు విష్ణు మాటను గుర్తుకు తెచ్చాడు నాగబాబు.

మరోవైపు ‘మీరు ఇంత సామ్రాట్ లాగా ఉండటానికి కారణమేంటి’ అని మరో నెటిజన్ అడిగితే.. పర్పస్, పర్పస్, పర్పస్ అంటూ బదులిచ్చాడాయన. ఇక మంచు మనోజ్ స్పీచ్ గురించి ఏమంటారు అని సూటిగా ప్రశ్న అడిగితే.. నో కామెంట్స్ బ్రో అన్నాడు నాగబాబు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ చిట్ చాట్‌లో నాగబాబు చాలా పంచులే వేశాడు.

I think it's 90mm…. #Nagababu garu via insta #Askme pic.twitter.com/APieF3iZdB

— MANOJ ᴮʰᵉᵉᵐˡᵃᴺᵃʸᵃᵏᴼⁿᶠᵉᵇ²⁵ᵗʰ (@Iam_manoj_here) March 21, 2022

Nagababu garu 😂😂😂 pic.twitter.com/6WOmPDX3hs

— ఓరుగల్లు పిల్ల 🕊️🧚 (@Teju_Kalyan) March 21, 2022

Questions nihkara answers nagababu la undi script https://t.co/fxt1OEAOs2

— NST 🔔 (@urstrulyNST) March 22, 2022

Nagababu garu for the past 10years is a busy artist on small screen and big screen… Asalu purpose gurinchi nuvvu nee family matladthe chala comedy ga undhanna @HeroManoj1 https://t.co/ttjpt2qdyC

— Believer!!! Living On a Pale Blue DOT🌏 (@HumanTsunaMEE) March 21, 2022

Tags: Manchu FamilyManchu vishnunagababu
Previous Post

రేవంత్‌కు నేనే షాకిస్తా.. జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Next Post

RRR Movie వివాదంలో ఆర్ఆర్ఆర్ ?  

Related Posts

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
Around The World

ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?

July 1, 2022
ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
Around The World

ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు

July 1, 2022
తెలుగుదేశం నేత అయ్యన్నపై కేసు
Andhra

హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…

July 1, 2022
అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
Andhra

అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్

July 1, 2022
RRR: ఈసారి సీబీఐని కూడా వదల్లేదు, జగన్ కి మరో పెద్ద షాక్
Andhra

అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట

July 1, 2022
ఆ మల్లెపూలేయ్…మంత్రులపై అయ్యన్న సెటైర్లు వైరల్
Andhra

కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్

July 1, 2022
Load More
Next Post
RRR Trailer: ప్రతి సెకెను రోమాలు నిక్క బొడుకునేలా ఉంది

RRR Movie వివాదంలో ఆర్ఆర్ఆర్ ?  

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఫడ్నవీస్ కు మరీ ఇంత కక్కుర్తా ?
  • ఘనంగా ఆటా సభలు ప్రారంభం… అతిథుల్లో ప్రముఖులు
  • హైకోర్టులో జగన్ కు మరో షాకిచ్చిన అయ్యన్న…
  • అన్నంత పని చేసిన ఏబీ వెంకటేశ్వరరావు..వైరల్
  • అడ్డగోలు అరెస్టులు ఆపండి..రఘురామకు హైకోర్టు ఊరట
  • కోర్టుల్లేకుంటే కొట్టి చంపేవారు…అయ్యన్న షాకింగ్ కామెంట్స్
  • ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్
  • 2004లో జగన్ సీఎం అయ్యుంటే? చంద్రబాబు షాకింగ్ థియరీ
  • ఇది కదా సక్సెస్… ఆటో డ్రైవర్ సీఎం అయ్యాడే
  • మీనా భర్తకు ఆ అవయవం దొరక్కే..
  • మొదటి సారి టీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడిన రేవంత్
  • రిచెస్ట్ పర్సన్ తో సహజీవనం చేస్తున్న తెలుగోళ్ల ఫేవరెట్ ఆంటీ
  • “అనంత ” దుర్ఘట‌న‌ – ప‌వ‌న్ స్పంద‌న ఇది..
  • ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఇరికించిన ఏబీ
  • ఏపీ అధికారుల కట్టు కథ
namasteandhra

© 2021 Namasteandhra
Designed By 10gminds

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2021 Namasteandhra
Designed By 10gminds