• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

తనను ఎందుకు కొట్టారో చెప్పిన రఘురామ

admin by admin
January 27, 2022
in Andhra, Politics, Trending
0
రఘురామకృష్ణంరాజు
0
SHARES
682
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
సీఎం జగన్ పై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ రాజ్యాంగం చదువుకోవాలని, జగన్ రాజ్యాంగాన్ని గౌరవిస్తే రెండు వందల కేసులను ఓడిపోయేవాళ్లం కాదని షాకింగ్ కామెంట్లు చేశారు. రాజ్యాంగం ఫాలో కావాలలని చెప్పినందుకే తనను కొట్టారని రఘురామ అన్నారు. ఒక ఎంపీ తన నియోజకవర్గంలో తిరిగే హక్కు కూడా ఏపీలో లేదని, వైసీపీ పాలన అలా ఉందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పూట జీవోలు అమలు చేయడంపై రఘురామ మండిపడ్డారు. హడావిడిగా అర్ధరాత్రి పూట జిల్లాల విభజన జీవొ ఇచ్చారని విమర్శించారు.
పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల ఏర్పాటని అంటున్నారని, హుటాహుటిన అర్ధరాత్రి జిల్లాల ఏర్పాటు ప్రకటన చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కేబినెట్‌లో జిల్లాల విభజన, పెంపుపై చర్చ జరగలేదని, అంత అర్జెంటుగా జీవో తీసుకురావాల్సిన అవసరమేంటని నిలదీశారు. ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టకుండా జిల్లాల విభజన చేయాలని రఘురామ సూచించారు. మరోవైపు, టీడీపీ నేత అశోక్‌బాబుపై అక్రమ కేసులు పెట్టారని రఘురామ విమర్శించారు. అశోక్‌బాబు చదివిన చదువు ఉద్యోగానికి సరిపోతుందని, కానీ, ఐదో తరగతి చదువుకున్న వారికి మంత్రి పదవులు, సలహాదారుల పదవులు  ఇచ్చారని  ఎద్దేవా చేశారు.
ఇక, ఏపీలో హడావిడిగా  26 జిల్లాల ప్రతిపాదన తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. జిల్లాల విభజనపై కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినప్పటికీ, జగన్ సర్కార్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. 2024 ఎన్నికలలోపు జిల్లాల విభజన పూర్తయ్యే అవకాశం లేకపోయినా..హడావిడిగా రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రతిపాదన తెచ్చారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక, జిల్లాల విభజనకు కేంద్రం విముఖంగా ఉన్నప్పటికీ జగన్ తగ్గేదేలే అంటూ విభజన చేసేందుకు మొగ్గు చూపడంపై బీజేపీ పెద్దలు కూడా గుర్రుగా ఉన్నారట.
Tags: ap cm jaganattack on raghurama in custodycustodial violencerevelaedshocking commentsycp rebel mp raghuramakrishnaraju
Previous Post

Pics : బ్రెయిన్ హ్యాక్ చేసే క్లీవేజ్ స్టిల్

Next Post

తీవ్రమైన ఆవేదనలో వైఎస్ షర్మిల

Related Posts

Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Andhra

పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

June 19, 2025
Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Load More
Next Post

తీవ్రమైన ఆవేదనలో వైఎస్ షర్మిల

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra