• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

జగన్ కు షాక్…నిను వీడని నీడను నేనే అంటోన్న ఆర్ఆర్ఆర్

admin by admin
February 26, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
501
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

“నిను వీడని నీడను నేనే…కథగా మెదిలే కల నేనే….నిను వీడని నీడను నేనే….” ఏపీ సీఎం జగన్ ను గత కొద్ది నెలలుగా వీడని నీడలా వెంటాడుతున్న పెడుతున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకు ఈ పాట అతికినట్లు సరిపోతుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పట్టువదలని విక్రమార్కుడిలా కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై ఆర్ఆర్ఆర్ మరో సారి న్యాయపోరాటానికి దిగారు.

జగన్ అక్రమాస్తులపై పూర్తి స్థాయి దర్యాపునకు ఆదేశించాలని తెలంగాణ హైకోర్టులో గత ఏడాది రఘురామ ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. ఆ అక్రమాస్తులపై సీబీఐ అసమగ్రంగా దర్యాప్తు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు, విదేశాలనుంచి, బోగస్‌ కంపెనీలనుంచి జగన్‌ కంపెనీల్లోకి వచ్చిన పెట్టుబడులపై సీబీఐ దర్యాప్తు చేయకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఆదాయపు పన్ను శాఖలకు లేఖ రాసి చేతులు దులిపేసుకుందని తన పిటిషన్ లో షాకింగ్ ఆరోపణలు చేశారు.

అంతేకాదు, ఆ వ్యవహారంలో డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయలేదని రఘురామ ఆరోపించారు. అయితే, ఈ పిల్ పై హైకోర్టు రిజిస్ర్టీ పలు అభ్యంతరాలు తెలపడంతో పిటిషన్‌కు రెగ్యులర్‌ నంబరు ఇవ్వలేదు. దీంతో, ఈ పిటిషన్‌ విచారణార్హతపై నిర్ణయం తీసుకునే వ్యవహారం నేడు  విచారణకు వచ్చింది. సీఎం జగన్‌ను ఎందుకు ప్రతివాదులుగా చేర్చలేదని ధర్మాసనం ప్రశ్నించింది. జగన్ తరఫు న్యాయవాది వాదనలు వినకుండా ఆదేశాలు జారీ చేయలేం కదా? అని ధర్మాసనం ప్రశ్నించింది.

అయితే, పిటిషనర్‌ రఘురామ ఆరోపణలు చేస్తున్న వ్యక్తులను ప్రతివాదులుగా చేర్చాల్సిన అవసరం లేదని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు  కూడా ఉందని గుర్తు చేశారు. దీంతో, రఘురామ వేసిన పిల్‌ విచారణార్హతపై నిర్ణయం తీసుకుంటామని, తీర్పును రిజర్వు చేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది. ఆ పిటిషన్ విచారణకు స్వీకరిస్తే…జగన్ కు చిక్కులు తప్పేలా లేవు. దీంతో, జగన్ ను రఘురామ నీడలా వెంటాడుతున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.

Tags: ap cm jaganjagan's excessive assets casePIL by raghuramaproper enquirytelangana high courtycp rebel mp raghuramakrishnaraju
Previous Post

టార్గెట్ 2024: న‌యా ట్రెండ్ కు చంద్రబాబు శ్రీకారం ?

Next Post

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు… ఆ లే అవుట్లలోనూ రిజిస్ట్రేషన్లు

Related Posts

Anupama Parameswaran
Gallery

anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు

January 29, 2023
nara lokesh yuvagalam'
Andhra

యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!

January 29, 2023
nara lokesh padayatra1
Andhra

లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?

January 29, 2023
prabhas
Movies

ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!

January 29, 2023
kotam reddy sridhar reddy
Andhra

మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే

January 29, 2023
avinash reddy
Andhra

అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ

January 29, 2023
Load More
Next Post

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు... ఆ లే అవుట్లలోనూ రిజిస్ట్రేషన్లు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • anupama parameswaran : నల్లటి చీరలో చిలిపి అందాలు
  • యువ‌గ‌ళంలో అవే సీన్ల‌ట‌.. సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..!
  • లోకేష్ పాదయాత్ర … మూడో రోజు రెస్పాన్స్ ఎలా ఉంది?
  • ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ఫిక్స్ అయ్యింది… హీరోలు వీళ్లే!
  • మా గవర్నమెంట్ ఫోన్లు ట్యాప్ చేస్తోంది – వైసీపీ ఎమ్మెల్యే
  • అవినాష్ రెడ్డి కాల్ డేటా పట్టేసిన సీబీఐ
  • ఆర్ఆర్ఆర్.. వాట్ ఎ ఫీట్
  • స్టార్ హీరో‌ సినిమాకు ఘోర పరాభవం
  • శ్రుతి మించిన మహేష్, ప్రభాస్ ఫ్యాన్ వార్స్
  • తెలంగాణ‌ : కేటీఆర్ ఏంటి అంత మాటనేశాడు
  • పవన్ కు నాదెండ్ల వెన్నుపోటు పొడుస్తారట!
  • రోజా కు బూతులు, డ్యాన్సులు తప్ప ఏం రావు
  • విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్
  • విషమంగానే తారకరత్న ఆరోగ్యం…బెంగుళూరుకు చంద్రబాబు
  • జగన్ పై ‘జనవాణి’ బట్టబయలు చేసిన లోకేష్

Most Read

చంద్రబాబు తాజా విజ‌న్‌.. అదిరిపోలా!!

కడప రాజకీయం హీటెక్కేలా చేసిన వీరాశివారెడ్డి

`యువ‌గ‌ళం` ట్విస్ట్.. టీడీపీ ఏం చేయ‌నుంది?

‘తానా’ 2023 కాన్ఫరెన్స్ ‘ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్’ గా ‘రవి మందలపు’! 

విచారణలో అవినాష్ రెడ్డికి సీబీఐ షాక్

రోజాను చీర పంపమన్న లోకేష్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra