• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

‘సాక్షి’కి రఘురామ ఎసరు..షాకింగ్ లేఖ

NA bureau by NA bureau
July 22, 2022
in Andhra, Politics, Top Stories, Trending
1
0
SHARES
325
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

తన పరువుకు భంగం కలిగేలా కథనాలు వండి వార్చిందన్న కారణంతో సాక్షి మీడియాపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ గతంలోనే రెండు సార్లు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే.  ఇందిరా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ వైఎస్‌ భారతీరెడ్డి, పాలకవర్గం డైరెక్టర్లు, ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ నేమాని భాస్కర్‌, కన్సల్టింగ్‌ ఎడిటర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు పేర్లతో ఆ నోటీసులిచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకుగాను బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతేకాదు, 15 రోజుల్లో తన నోటీసులకు సమాధానమివ్వకుంటే  చట్టపరమైన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని, రూ.50 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేస్తామని రఘురామ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా, సరే, ఆ నోటీసులకు సాక్షి మీడియా స్పందించలేదు. దాంతోపాటు, సాక్షి మీడియాకు కేంద్ర హోం శాఖ అనుమతి లేదని, 20 మంది సాక్షి ఉద్యోగులు కోరడంతో హైకోర్టు ఇచ్చిన స్టే జులై7 తో ముగిసిందని రఘురామ అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సాక్షి మీడియాకు రఘురామ మరో షాకిచ్చారు. సీఎం జగన్ కుటుంబం ఆధ్వ‌ర్యంలోని సాక్షి టీవీ ప్ర‌సారాల‌ను త‌క్ష‌ణ‌మే నిలిపివేయాల‌ని ఆయన డిమాండ్ చేశారు.

ఈ ప్రకారం కేంద్ర స‌మాచార‌, ప్ర‌సారాల మంత్రి అనురాగ్ ఠాకూర్‌ కు రఘురామ లేఖ రాశారు. అంతేకాదు, సాక్షి టీవీ లైనెన్స్‌ను కూడా త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని ఆయ‌న ఠాకూర్‌ను కోరారు. సాక్షి టీవీ లైసెస్స్ ర‌ద్దు, ప్ర‌సారాల నిలిపివేత‌ వ్య‌వ‌హారంపై తెలంగాణ హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంద‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. సాక్షి టీవీతో పాటు సాక్షి దిన‌ప‌త్రిక‌ను న‌డుపుతున్న సంస్థ‌ల‌కు జ‌గ‌న్ భార్య వైఎస్ భార‌తి చైర్ ప‌ర్స‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

కాగా,  జగన్ బెయిల్ రద్దు పిటిషన్ రద్దు కాబోతున్నట్లు కోర్టు తీర్పుకంటే ముందే సాక్షి మీడియాలో రావడంపై రఘురామ గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పులివ్వడానికి ముందే జగన్ సొంత మీడియాలో తీర్పులు రావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది.

Tags: ban on sakshi mediacentral minister anurag thakurletter to anurag thakurycp rebel mp raghuramakrishnarajuys bharathiys jagan and sakshi
Previous Post

అనూహ్యం..ఆ తెలుగు సినిమాకు జాతీయ అవార్డు

Next Post

చిరంజీవిపై విష ప్రయోగం..మీడియా మౌనం?

Related Posts

Movies

కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్

August 19, 2022
Trending

జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్

August 19, 2022
gorantla madhav
Top Stories

రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్

August 19, 2022
Trending

గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు

August 19, 2022
Movies

ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ

August 19, 2022
Top Stories

పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్

August 19, 2022
Load More
Next Post

చిరంజీవిపై విష ప్రయోగం..మీడియా మౌనం?

Comments 1

  1. Pingback: ‘సాక్షి’కి రఘురామ ఎసరు..షాకింగ్ లేఖ - TodayNewsHub

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • కమిట్మెంట్ పై తేజస్వి మదివాడ హాట్ కామెంట్స్
  • జడ్జిలపై వెంకట్రామిరెడ్డి షాకింగ్ కామెంట్స్
  • రాజీనామాపై చంద్రబాబుకు గోరంట్ల సవాల్
  • గోరంట్లకు సరే జగన్ కూ సిగ్గులేదా?: చంద్రబాబు
  • ఛార్మితో ఎఫైర్ పై స్పందించిన పూరీ
  • పలాసలో హైటెన్షన్..టీడీపీ ఎమ్మెల్యే అరెస్ట్
  • టీడీపీ పోరాటంతో అనంతబాబుకు షాక్
  • తమ ఎమ్మెల్యేపై మాజీ మంత్రి అనిల్ ఫైర్
  • కురుబలకు జగన్ ఇచ్చిన స్థానం ఇది…ట్రోలింగ్
  • కొడాలి నాని బూతులపై బండ్ల గణేష్ ఫైర్
  • బాలయ్యను టార్గెట్ చేసిన రోజా
  • జిమ్ పై సీఐడీ చీఫ్ సునీల్ షాకింగ్ కామెంట్స్
  • పవన్ కు కొడాలి నాని సవాల్
  • ఆ సినిమా దెబ్బకు ఇల్లు అమ్ముకున్న స్టార్ హీరో?
  • జనాభా పెరుగుదలకు రష్యా వింత నిర్ణయం

Most Read

పాలు విరిగినట్టు, విరిగిన నా దేశభక్తి!

టీడీపీ నుంచి కళా వెంక‌ట్రావు సస్పెండ్?

కవర్ చేస్కోలేక రష్మిక తిప్పలు..ట్రోలింగ్

వైఎస్ భారతి తిరుమలకు ఎందుకు వెళ్లరంటే…

అనసూయ అంత మాటనేసిందేంటి?

జగనన్న నుంచి తెలుగుకు స్వాతంత్ర్యం ఎప్పుడు?..ట్రోలింగ్

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra