• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మోడీ క‌ల‌ నెరవేరింది !!

NA bureau by NA bureau
December 28, 2022
in Around The World, India, Top Stories, Trending
0
modi

New Delhi: Prime Minister Narendra Modi speaks during the National Youth Parliament Festival, 2019 Awards function, in New Delhi, Wednesday, Feb 27, 2019. (PTI Photo/Manvender Vashist) (PTI2_27_2019_000026B)

0
SHARES
209
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న క‌ల నెర‌వేర్చుకున్నారు. సుదీర్ఘ‌మైన‌, విశాల‌మైన‌, అధునాత‌న వ‌స‌తుల‌తో కూడిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. జనవరి 26న మోడీ దీనిని ప్రారంభించ‌నున్నారు. ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలోనే 13 ఎకరాల్లో శోభాయమానంగా నిర్మాణం జరిగింది.

ఇక‌, ఇది ప్రారంభ‌మైన‌వెంట‌నే 29వ తేదీన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలి ప్రసంగం చేయనున్నారు. తర్వాత పాత పార్లమెంట్‌లోనే బడ్జెజ్ సమావేశాలు జరగనున్నాయి. ప్రస్తుతానికి లోక్ సభ మాత్రమే సిద్ధం కాగా.. రాజ్యసభ తో పాటు పలు విభాగాల్లో పనులు జరుగుతున్నాయి.

Why does India 🇮🇳 need new parliament building when #BJP #modiji does not believe in any discussion with opposition parties on Chinese claim of Indian sovereign territory of Arunachal Pradesh as its South Tibet pic.twitter.com/ip8vNhUW6O

— Desi Girl (@DesiGir01446990) December 23, 2022

ఇప్పుడున్న పార్ల‌మెంటును ఏం చేస్తారు?

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనం బ్రిటిష్ కాలం నాటిది. కొత్త ఢిల్లీ రూపకర్తలు ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్‌లు ఈ పార్లమెంటును డిజైన్ చేశారు. 1921 ఫిబ్రవరి 12న శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణానికి సుమారు ఆరేళ్లు పట్టింది. రూ. 83 లక్షల వ్యయంతో తయారైన ఈ భవనాన్ని 1927 జనవరి 18న అప్పటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్ట్ ఇర్విన్  ప్రారంభించారు. ప్రస్తుతం ఇది సభ్యులకు సరిపోవడం లేదు. అందుకే ప్రస్తుత పార్లమెంటు భవనం కన్నా నాలుగు రెట్లు పెద్దదైన భవనాన్నినిర్మించారు. ఇక‌… పాత పార్ల‌మెంటును మ్యూజియం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

విశాలం.. వినూత్నం!

కొత్త పార్లమెంటు భవనానికి 2020 డిసెంబర్ 10వ తేదీన ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 971 కోట్ల రూపాయలు కాగా, నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. కొత్త భవనం ప్రస్తుత పార్లమెంటు భవనం కన్నా 17వేల చదరపు మీటర్ల మేర పెద్దదిగా ఉంది.

ఇందులో లోక్‌సభ సభ్యుల కోసం సుమారు 888 సీట్లు, రాజ్యసభ సభ్యుల కోసం 326 కన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి. లోక్‌సభలో ఏక కాలంలో 1,224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుంది. దీంతో మోడీ కొత్త పార్ల‌మెంటురూప‌శిల్పిగా చ‌రిత్ర‌పుట‌ల్లో రికార్డున‌మోదు చేయ‌నున్నారు.

Tags: BJPCongressDelhiIndiaModiNew Delhinew parliament building
Previous Post

జ‌గ‌న్ ప‌లుకు : క‌లెక్ట‌ర్లూ బూతులు నేర్చుకోండి

Next Post

పాపం ఊరికే పోదు, బజారున పడ్డారు !

Related Posts

ys jagan
Andhra

సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!

March 30, 2023
Top Stories

వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్

March 29, 2023
Trending

వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!

March 29, 2023
Trending

టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్

March 29, 2023
Trending

చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు

March 29, 2023
Trending

టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?

March 29, 2023
Load More
Next Post
pakistan pm

పాపం ఊరికే పోదు, బజారున పడ్డారు !

Latest News

  • సెగ మొద‌లైంది.. వైసీపీ నేత‌లకు భారీ షాక్‌..!
  • వైఎస్సార్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకో జగన్
  • వివేకా కేసు విచారణకు సుప్రీం డెడ్ లైన్ డేట్ ఇదే!
  • టీడీపీ @41…సభలో ఆ వాహనమే హైలైట్
  • చంద్రబాబు పై వైఎస్ఆర్ ‘ఆత్మ’ సంచలన వ్యాఖ్యలు
  • టీడీపీ @41..ఎంపీలతో జేపీ నడ్డా ఏం చెప్పారు?
  • ముగ్గురికి చోటు… జగన్ కేబినెట్ 3.0 పక్కా ?
  • అంగరంగ వైభవంగా జరిగిన సిలికానాంధ్ర ఉగాది ఉత్సవం!
  • యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం!
  • టీడీపీ, జనసేనలతో ఆ పార్టీ పొత్తు పక్కా అట!
  • అమరావతి విషయంలో జగన్ కు సుప్రీం షాక్
  • అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం పట్టుకుందా?
  • తమ్మినేనికి ఎసరు పెట్టిన కూన రవికుమార్
  • వైసీపీ రెండుగా చీలిందంటోన్న లోకేష్
  • లక్ష్మీ పార్వతి కి సజ్జలకు లింకేంటో చెప్పిన రఘురామ!

Most Read

విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?

నెల్లూరు టు మంగళగిరి.. ఎటు చూసినా పసుపు రంగే

ఉగాది ప్రత్యేకం: ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయి?

పవన్ ఈ స్పీడేంటి సామీ !

వాట్ ఎ షాట్…బాలయ్య కొత్త రచ్చకు రెడీనా?

మంచు మనోజ్ ఏం చెప్పదలుచుకున్నాడు?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra