• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బాత్ రూంలో దాక్కున్న‌ హీరోయిన్.,. చివ‌రికి ఏం జ‌రిగిందంటే!

admin by admin
August 31, 2021
in Around The World, Movies
0
0
SHARES
265
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

​డ్ర‌గ్స్‌.. తీసుకునేట‌ప్పుడు.. ఎంత హాయిగా ఉంటుందో.. అంటారు.. దీని రుచి మ‌రిగిన వారు! అంతేకాదు.. ఊహాతీత మ‌త్తు ప్ర‌పంచంలో జోగుతూ.. ఆనందిస్తారు కూడా! అదే డ్ర‌గ్స్ ఇప్పుడు.. ఈ మ‌త్తు రాయుళ్ల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతోంది.

దేశ‌వ్యాప్తంగా డ్ర‌గ్స్ వినియోగం పెరిగిపోవ‌డం.. ఈ క్ర‌మంలో హ‌వాలా నిధులు చేతులు మార‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం క‌న్నెర్ర చేసింది. నేరుగా.. ఈడీని రంగంలోకి దింపింది. రాష్ట్రాల‌ను అలెర్ట్ చేసింది. డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం మోపాల‌ని ఆదేశించింది. ఈ క్ర‌మంలో డ్ర‌గ్స్ వినియోగిస్తున్న వారికి ఇప్పుడు వాటిని తీసుకోకుండానే.. చేతులు, కాళ్లు వ‌ణుకుతున్నాయి. ఎలా త‌ప్పించుకోవాలో తెలియ‌క‌.. తిప్ప‌లు ప‌డుతున్నారు.

ఫోన్లు స్విచ్ఛాప్ చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ల‌ను ఖాళీ చేస్తున్నారు. ఆధార్‌ల‌లో త‌మ అడ్ర‌స్‌ల‌ను మార్చేస్తు న్నారు. త‌మ ఉనికి తెలియ‌కుండా స‌ర్వ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. బ్యాంకు అకౌంట్ల‌ను సైతం నిలిపేస్తున్నారు. అయినా.. అధికారులు వీరిని విడిచి పెట్ట‌డం లేదు. దీంతో ఒక క‌న్న‌డ హీరోయిన్ ఏంచేసిందంటే.. విష‌యంలోకి వెళ్తే… కర్ణాటకలో మాదకద్రవ్యాల వ్యవహారం కలకలం రేపుతోంది.

బెంగళూరులో వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన సోదాల్లో.. నటి, మోడల్, కాస్మోటిక్ వ్యాపారం నిర్వహించే సోనియా అగర్వాల్, మరో వ్యాపారవేత్త భరత్, డీజే వచన్ చిన్నప్ప ఫ్లాట్లలో డ్రగ్స్ బయటపడ్డాయి.

ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు. వీరందరికీ నైజీరియా డ్రగ్స్ పెడ్లర్లతో(డ్రగ్స్ విక్రయం జరిపేవారు) సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే.. వీరు అంత తేలిక‌గా.. పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ లేదు. రాజాజీనగర్లోని సోనియా ఇంట్లో జరిపిన రైడ్లో.. 40 గ్రా. గంజాయి దొరికింది. ఆ సమయంలో మోడల్ ఇంట్లో లేదు.

ఓ హోటల్లో ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లగా.. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొనే ప్రయత్నం చేసింది సోనియా. చివరకు.. ఆమె బాత్రూంలో దాక్కుంది. అయితే.. వెళ్లింది మ‌గ పోలీసులు.. దీంతో ఏం చేయాలి? అక్క‌డే కూర్చున్నారు.

అయినా.. గంట సేపు గ‌డిచినా ఆమె బ‌య‌టకు రాలేదు. పైగా తాను న‌గ్నంగా ఉన్నాన‌ని.. స‌మాచారం ఇచ్చింది. దీంతో విధిలేని ప‌రిస్థితిలో మ‌హిళా పోలీసుల‌ను పుర‌మాయించి.. ఆమెను బ‌ల‌వంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈ స‌మ‌యంలో తాను బాత్ రూం క‌డిగేందుకు ఉప‌యోగించే యాషిడ్‌ను తాగేస్తాన‌ని బెదిరించ‌డం కొస‌మెరుపు.

దీంతో ఆమెపై బెదిరింపు, ఆత్మ‌హ‌త్యా కేసు కూడా న‌మోదు చేశారు. ఇక‌, ఆ త‌ర్వాత‌..  .. డీజే హళ్లి పోలీసులు త‌మ‌దైన శైలిలోవిచారిస్తే నైజీరియా డ్రగ్స్ వ్యాపారి థామస్తో తనకు పరిచయం ఉందని ఒప్పుకొంది సోనియా.

అంతేకాదు, హై-ఫై పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అంగీకరిం చింది. చాలా మంది రాజకీయ నాయకులు, స్టార్ నటీనటుల పిల్లలు, కథానాయికలతోనూ తనకు పరిచయాలున్నాయని చెప్పింది. ఈ మొత్తం స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు బాత్‌రూంలో ఎవ‌రూ దాక్కొన‌డం.. ఇలా యాషిడ్ తాగుతాన‌ని హెచ్చ‌రించ‌క‌పోవ‌డ‌మే అంటున్నారు పోలీసులు.

Tags: bathroomdrugsDrugs casekannada actress
Previous Post

జగన్ మరో ఫ్రాడ్ పై కేంద్రానికి రఘురామ లేఖ 

Next Post

ఏపీ రాజధానిపై మంత్రి గౌతమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Related Posts

Movies

`రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!

June 16, 2025
Movies

రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!

June 16, 2025
Movies

ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌

June 16, 2025
Movies

ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!

June 15, 2025
Movies

నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!

June 15, 2025
Load More
Next Post

ఏపీ రాజధానిపై మంత్రి గౌతమ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Please login to join discussion

Latest News

  • వైసీపీకి షాక్‌.. కేశినేని నాని ఓటుతో టీడీపీలో సంబ‌రాలు..!
  • తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డికి అభినందనలు
  • `రాజాసాబ్‌` టీజర్‌.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆక‌లి తీర్చిన మారుతి!
  • రాజ‌మౌళి ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్.. గెస్ చేస్తే మీరు గ్రేట్‌..!
  • విజ‌య్ రూపానీ మృత‌దేహం ల‌భ్యం.. కానీ
  • ఇండ‌స్ట్రీకి రేవంత్ రెడ్డి బిగ్ ఆఫ‌ర్‌
  • గుజరాత్ ప్రమాదం..ఆ వ్యక్తి విమానం నుంచి దూకలేదా?
  • ఉత్తరాఖండ్ లో కుప్పకూలిన హెలికాఫ్టర్.. 7గురు దుర్మరణం
  • ఆ స్టార్ యాంక‌ర్ చీర‌కు అల్లు అర్జున్ కూడా ఫిదా.. వీడియో వైర‌ల్!
  • క‌త్తిని కానుక‌గా ఇచ్చిన‌ అభిమాని.. క‌మ‌ల్ ఆగ్ర‌హం.. వీడియో వైర‌ల్!
  • గుంటూరు రూపురేఖలు మార్చిన పెమ్మసాని
  • ముగిసిన లోకేష్‌ డెడ్‌లైన్.. గెట్ రెడీ వైసీపీ..!
  • నాడు బ‌న్నీ.. నేడు బాల‌య్య‌.. గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో పేరు మర్చిపోయిన న‌ట‌సింహం!
  • గుజరాత్ విమాన ప్రమాదం..మరో 11 మంది మృతి
  • కూటమి ఏడాది పాలనపై జనం పల్స్ ఏంటి?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra