• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

సింగర్ మంగ్లిపై కేసు పెట్టాలని బీజేపీ ఫిర్యాదు…కారణమిదే

బోనాలపై మంగ్లి పాట..అమ్మవారిని అవమానించారంటూ బీజేపీ కార్పొరేటర్ల ఫిర్యాదు

admin by admin
July 20, 2021
in Movies
0
0
SHARES
321
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

వాడు నడిపే బండి…రాయల్ ఎన్ ఫీల్డు….వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు….అంటూ కుర్రకారు గుండెలను కొల్లగొట్టింది సింగర్ మంగ్లి. ఇక, సాయి పల్లవి ఆటకు సారంగ దరియా అంటూ మంగ్లీ పాడిన పాటకు అంతా ఫిదా అయిపోయారు. జానపద గాయకురాలిగా కెరీర్ మొదలు పెట్టిన మంగ్లి…ఆ తర్వాత సినీ, భక్తి పాటలతో పాపులర్ అయింది. రాయలసీమలోని అనంతపురానికి చెందిన మంగ్లికి తెలంగాణలోనూ చాలా ఫాలోయింగ్ ఉంది. దీంతో, ప్రతి పండుగకు సందర్భాన్ని బట్టి భక్తి పాటలు, ఆల్బమ్ లు రిలీజ్ చేస్తుంటుంది మంగ్లి.

తాజాగా తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా మంగ్లి పాడిన ఓ పాట వివాదాస్పదమైంది. ‘చెట్టు క్రింద లెక్క కూసున్నవమ్మా చుట్టం లెక్కా మైసమ్మా’.. అనే పాట యూట్యూబ్ లో వారం కిందట విడుదల కాగా దానిపై విమర్శలు వస్తున్నాయి. ఆ లిరిక్స్ గ్రామ దేవతలను విమర్శిస్తున్నట్లు ఉన్నాయని…మొక్కుతున్నట్టు లేవని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ పాటను రాసిన రామస్వామిదే తప్పని కొందరంటుంటే…మంగ్లిది కూడా తప్పేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమకు చెందిన మంగ్లీకి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఏం తెలుసంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ పాట వివాదం నేపథ్యంలోనే మంగ్లీపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు బీజేపీ కార్పొరేటర్లు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని, వెంటనే ఆ పాటను యూట్యూబ్, సోషల్ మీడియానుంచి తొలగించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. మంగ్లిపై కేసు నమోదు చేయాలని సీపీని కోరారు. మరి, ఈ వివాదంపై పాట రచయిత, మంగ్లిల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags: bjp corporatersbonala song in controversymangli in controversypolice complaint on mangliSinger mangli
Previous Post

ఆ డీఆర్వోను నరికేయాలి…ఎమ్మెల్యే సీతక్క షాకింగ్ కామెంట్లు

Next Post

Meghna Kaur : పొద్దున్నే అందాల విందు

Related Posts

Top Stories

ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో

June 3, 2023
Movies

ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్

June 2, 2023
Movies

ఏజెంట్ దర్శకుడిపై ఎంత నమ్మకమో..

June 2, 2023
Movies

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

June 1, 2023
srikanth addala
Movies

శ్రీకాంత్ అడ్డాల ఈజ్ బ్యాక్

May 31, 2023
Movies

విరూపాక్ష ఒరిజినల్ విలన్ ఎవరు?

May 26, 2023
Load More
Next Post

Meghna Kaur : పొద్దున్నే అందాల విందు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఉద్యోగులపై జగన్ కుట్ర బయటపెట్టిన పట్టాభి
  • సీఐడీ విచారణలో శైలజా కిరణ్ ఏం చెప్పారు?
  • షాతో భేటీపై వైసీపీకి చంద్ర‌బాబు షాకింగ్ రిప్ల‌య్
  • సందడిగా జరిగిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ 5వ స్నాతకోత్సవం!
  • తాడేప‌ల్లికే ప‌రిమిత‌మైన పౌర్ణ‌మి సంద‌డి..!
  • నారా లోకేష్ మంగళగిరి లో రెండవ క్రీడా మైదానం ఏర్పాటు
  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

ఏపీలో పెల్లుబుకుతున్న `అస‌హ‌న రాజ‌కీయం`.. రీజ‌నేంటి?

ఆ మెగా హీరోతో లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra