• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

మంచు విష్ణుపై ఓ రేంజ్ ట్రోలింగ్

admin by admin
October 5, 2021
in Movies, Top Stories, Trending
0
0
SHARES
877
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

‘మంచు’ ఫ్యామిలీ మెంబర్స్‌కు సోషల్ మీడియా ట్రోలింగ్ కొత్తేమీ కాదు. మోహన్ బాబు ఘన వారసత్వాన్నందుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన ముగ్గురు పిల్లల్లో ఎవ్వరూ అంచనాలను అందుకోలేకపోయారు. సినిమాల్లో ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు.

దీనికి తోడు ఆ ముగ్గురూ బయట చేసే వ్యాఖ్యలు ట్రోలర్స్‌కు మంచి కంటెంట్ ఇస్తుంటాయి. ముఖ్యంగా విష్ణు, లక్ష్మీ ప్రసన్నల భాష, వాళ్లు అప్పుడప్పుడూ మాట్లాడే అతిశయోక్తి మాటలు ట్రోలర్స్ పంట పండించేస్తుంటాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను వాళ్లు సరదాగానే తీసుకుంటూ తమపై వచ్చిన ట్రోల్స్‌ను స్వయంగా షేర్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ వాళ్లు హర్టవుతారనే సమస్య కూడా లేదు.

ఇప్పుడీ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే..  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటి చేస్తున్న నేపథ్యంలో విష్ణు కొన్ని రోజులుగా మీడియాలో బాగా కనిపిస్తున్నాడు. చాలా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు.తాజాగా విష్ణు ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సోషల్ మీడియా జనాలకు మంచి వినోదాన్నిస్తున్నాయి.

Manchu Vishnu for Maa elections pic.twitter.com/XbQIqTc6sR

— 𝑀𝒶𝓃𝒾 𝒱𝒶𝓇𝓂𝒶 (@ManiVarma225) October 5, 2021

ముఖ్యంగా ట్రోలర్స్‌కు విష్ణు మామూలు కంటెంట్ ఇవ్వలేదు. నిన్న సాయంత్రం నుంచి వైరల్ అవుతున్న రెండు వీడియోల సంగతే చూస్తే.. అందులో ఒకదాంట్లో ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన ప్రకాష్ రాజ్‌కు తెలుగు వారి గురించి తెలిసింది శూన్యమని అన్నాడు విష్ణు. అంతటితో ఆగకుండా ప్రకాష్ రాజ్.. కందుకూరి వీరేశలింగం పంతులు గురించి చెప్పాలని అన్నాడు.

కానీ ఇక్కడ విష్ణు మాట తడబడింది. కందుకూరి అన్నంత వరకు ఓకే కానీ.. తర్వాత వీరేహం పకాహం అంటూ ఏదో అనేశాడు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా? దాని మీద బోలెడన్ని మీమ్స్ చేసి వదిలేశారు. ఇంకో వీడియోలోనేమో.. వారసత్వం గురించి మాట్లాడుతూ.. ‘‘నేను నా ఫ్యామిలీ పేరును వాడుకుని ముందుకెళ్లేట్లయితే ఈపాటికి ఇండియాలోనే నంబర్ వన్ సూపర్ స్టార్ అయ్యేవాడిని’’ అన్నాడు విష్ణు.

ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వాడుకుని ఉంటే నేను ఇండియాలోనే నంబర్ ఒన్ హీరో అయి ఉండేవాడిని: మంచు విష్ణు

పాడు సినిమా లోకం.. ఓ ట్యాలెంట్‌ని తొక్కేసింది 🙈😃

— Saradhi (@SaradhiTweets) October 5, 2021

దీనిపై రకరకాల భాష్యాలు చెబుతూ విష్ణును ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇదిలా ఉండగా ‘కేజీఎఫ్’ సినిమాను ప్రశాంత్ నీల్ తనతోనే తీయాలనుకున్నాడని.. కానీ తనకు కథ నచ్చక తిరస్కరించినట్లుగా మంచు విష్ణు అన్నట్లుగా కనిపిస్తున్న ఒక సోషల్ మీడియా పోస్ట్ మీదా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది.

File a case on Manchu Vishnu for not to speak our beloved freedom fighter & First CM of United Andhra Pradesh name properly.

తెలుగు పలకడం రాదు తెలుగు ఆర్టిస్టులకు అధ్యక్షుడు ఐపోతాదంట. https://t.co/6k5qh2FhPl

— SriniKumar With JSP (@Srinuindian1) October 4, 2021

Manchu Vishnu https://t.co/EoziN638zm pic.twitter.com/uhkIoRGlQ5

— Jay (@Jay_Messi_) October 4, 2021

Tags: Manchu FamilyManchu vishnuTollywood
Previous Post

వైజాగ్ లో పీకే టీం…అందుకేనా?

Next Post

వైసీపీలో `భాగ్య‌ల‌క్ష్మి.. ల‌క్కీ డ్రా..` ఈసారి ఉండదా?

Related Posts

Top Stories

సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్

July 6, 2022
Trending

రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !

July 6, 2022
Top Stories

ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?

July 6, 2022
Top Stories

ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు

July 6, 2022
Trending

జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !

July 6, 2022
Trending

టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు

July 6, 2022
Load More
Next Post

వైసీపీలో `భాగ్య‌ల‌క్ష్మి.. ల‌క్కీ డ్రా..` ఈసారి ఉండదా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • సర్కారు వారి ‘పాఠా’నికి ఫుల్ డిమాండ్
  • రిషికొండ రిసార్ట్..జగన్ కు హైకోర్టూ షాకిచ్చిందే !
  • ఆ పార్టీకి షాక్…అంత పెద్దాయ‌న వ‌స్తే చేరిక‌లు లేవేట్రా?
  • ఫేమస్ వాస్తు నిపుణుడు.. 39 కత్తి పోట్లు పొడిచి చంపేశారు
  • జ‌గ‌న‌న్న ఆఫీసులో టీడీపీ ఎంపీ ? అధికారికి వార్నింగ్ !
  • టాలీవుడ్ లో విషాదం…ఆయన మృతి తీరని లోటు
  • కాళీమాతపై ఆ ఎంపీ షాకింగ్ కామెంట్లు..వైరల్
  • అల్లూరి వేడుక శ్రీ‌కాకుళం మ‌రింత ప్ర‌త్యేకం
  • పేరు మార్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరో?
  • బ్రేకింగ్:రఘురామపై మరో కేసు
  • 37 నెలల్లో జగన్ చేసిందేంటో చెప్పిన దేవినేని ఉమ
  • ‘ఆర్ఆర్ఆర్’ గే మూవీ అంటోన్న ఆస్కార్ గ్రహీత
  • నెక్స్ట్ రఘురామ ఏపీలో అడుగుపెట్టేది అప్పుడేనట
  • చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు
  • పిల్లల్ని కనని వాళ్లకి అవార్డు ఇస్తా

Most Read

ఆ రెండింట్లోంచి పవిత్ర లోకేష్ అవుట్

చంద్రబాబును నమ్ముకుంటే ఆత్మహత్యలే..టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

యథా రాజా.. తథా పోలీసు!

కావాలోయ్ ! మెగా ప్ర‌శ్న‌ల‌కు సమాధానాలు !

జ‌గ‌న్‌పై సెటైర్లు…ఎవరికైనా చూపించడ్రా…అలా వదిలేయకండి…

అయినోళ్లే ముంచేస్తాండారు అప్పుడూ..ఇప్పుడూ !

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra