• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

`మ్యాడ్` పోరగాళ్ల లొల్లి మ‌రింత ముందుగా..!

admin by admin
October 1, 2024
in Movies, Trending
0
0
SHARES
51
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ డెబ్యూ మూవీ `మ్యాడ్` ఎలాంటి విజ‌యాన్ని సాధించిందో తెలిసిందే. కళ్యాణ్ శంకర్ తొలిసారిగా దర్శకత్వం ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామాలో నితిన్ నార్నేతో పాటుగా సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. 2023 అక్టోబ‌ర్ 6న ఎటువంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చిన మ్యాడ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షాన్ని కురిపించింది.

బీటెక్ కాలేజీలో ముగ్గురు కుర్రాళ్లు, వాళ్లు చేసే అల్లరి, వారి ల‌వ్ స్టోరీస్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న మ్యాడ్ విమ‌ర్శ‌కుల నుంచి సైతం ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే ఈ హిట్ మూవీకి సీక్వెల్ గా `మ్యాడ్ స్క్వేర్` రాబోతున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ ఇప్ప‌టికే కంప్లీట్ అయింది. సీక్వెల్‌ను మరింత వినోదాత్మకంగా కళ్యాణ్ శంకర్ తెర‌కెక్కించారు.
`
మ్యాడ్ 2లో కూడా సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ సంద‌డి చేయ‌బోతున్నారు. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్‌, `లడ్డు గాని పెళ్లి` సాంగ్ కు విశేష‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక‌పోతే శ్రీకర స్టూడియోస్‌, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మైన మ్యాడ్ స్క్వేర్ ను క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ చేయాల‌ని మొద‌ట భావించారు. కానీ థియేట‌ర్స్ లో మ్యాడ్ పోరగాళ్ల లొల్లి మ‌రింత ముందుగా ప్రారంభం కాబోతోంది. డిసెంబ‌ర్ లో కాకుండా న‌వంబ‌ర్ లోనే సీక్వెల్ ను రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నార‌ట‌. అతి త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Tags: Latest newsMadMad 2Mad MovieMad SquareMovie NewsNarne NithinRam NithinSangeeth ShobhanTelugu NewsTollywood
Previous Post

టీడీపీ వర్సెస్ జనసేన.. పిఠాపురంలో ఆస‌క్తిక‌ర సీన్‌..!

Next Post

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ మూవీ స్టోరీ ఇదేనా..?

Related Posts

Andhra

రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్

June 19, 2025
Movies

అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?

June 19, 2025
Andhra

జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!

June 19, 2025
Movies

`కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!

June 19, 2025
Movies

హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్

June 18, 2025
Andhra

జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్

June 18, 2025
Load More
Next Post

ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ మూవీ స్టోరీ ఇదేనా..?

Latest News

  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
  • జగన్ రెంటపాళ్ల టూర్ పై చంద్రబాబు ఫైర్
  • చంద్రబాబుపై రేవంత్ షాకింగ్ కామెంట్లు
  • టోల్ చార్జిలపై కేంద్రం తీపి కబురు
  • వార్ మొదలైంది.. ఇరాన్ అధినేత సంచలన పోస్టు
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra