మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) 2021 కొత్త ఆఫీస్ బేరర్లను ఎన్నుకునే ఓటింగ్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఓట్లు వేయడానికి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్‌కి వచ్చారు. ప్రకాష్ రాజ్ మరియు విష్ణు మంచు మధ్య హోరాహోరీగా పోరాడిన నెలరోజుల పోలింగ్ ముగింపు.
మా ఎన్నికల చరిత్రలో కొత్త రికార్డు.. ఓటు హక్కు వినియోగించుకున్న 665 మంది, 83 శాతం పోలింగ్ నమోదు, గత ఎన్నికల్లో 474 ఓట్లు మాత్రమే పోల్.
ఫలితాలు
ప్రెసిడెంట్: మంచు విష్ణు ప్రకాష్ రాజ్‌పై గెలిచారు
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్: బాబు మోహన్ పై శ్రీకాంత్ గెలిచారు
ప్రధాన కార్యదర్శి: నటుడు రఘుబాబు జీవితపై 7 ఓట్ల తేడాతో గెలుపొందారు.
కోశాధికారి: శివ బాలాజీ నాగినీడుపై గెలిచారు
EC సభ్యులు
నటి అనసూయ (ప్రకాష్ రాజ్ ప్యానెల్)
శివ రెడ్డి (ప్రకాష్ రాజ్ ప్యానెల్)
కౌశిక్ (ప్రకాష్ రాజ్ ప్యానెల్)
సురేష్ కొండేటి (ప్రకాష్ రాజ్ ప్యానెల్)
పూజిత (విష్ణు ప్యానెల్)
జయవాణి (విష్ణు ప్యానెల్)
జె శశాంక్ (విష్ణు ప్యానెల్
శ్రీనివాసులు పి (విష్ణు ప్యానెల్)
శ్రీలక్ష్మి (విష్ణు ప్యానెల్)
మాణిక్ (విష్ణు ప్యానెల్)
హరినాథ్ బాబు (విష్ణు ప్యానెల్)
విష్ణు బొప్పన (విష్ణు ప్యానెల్)
మా ఎన్నికల్లో మంచు విష్ణు విజయం… కాసేపట్లో అధికారిక ప్రకటన
మా ఎన్నికల కోసం ముంబై నుంచి జెనీలియా రావడం అందరినీ ఆశ్చర్యపరిచిందిప్రకాష్ రాజ్‌కి సపోర్ట్ చేసాను.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నాను… ప్రకాష్ రాజ్ గెలిస్తే బాగుంటుంది. రాజకీయలబ్ధి కోసం ఆర్టిస్టులను సతాయించడం మానేయాలని కోరుకుంటున్నా-పూనమ్ కౌర్
తాజా వివరాల కోసం ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=RWiYTKmvDk0&ab_channel=NTVTelugu