• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఎన్నికల డేట్ ఫిక్స్?…మ”మా” అనిపించిన కృష్ణం రాజు?

ఆగస్టు 22న జనరల్ బాడీ మీటింగ్...సెప్టెంబరు 12న "మా" ఎన్నికలు?

admin by admin
July 30, 2021
in Movies
0
0
SHARES
229
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గతంలో ఎన్నడూ లేని విధంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్…”మా” ఎన్నికలు సర్వత్రా ఉత్కంఠ రేపిన సంగతి తెలిసిందే. “మా”అధ్యక్షుడి బరిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీ చేస్తున్నానని ప్రకటించడం, తన ప్యానెల్ పేర్లు వెల్లడించడంతో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ విమర్శలు రావడం….ఆ తర్వాత ఇండస్ట్రీ వర్గాలుగా విడిపోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ ఉన్న కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియకముందే ఎన్నికలంటూ ప్రకటనలు చేయడంపై విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలోనే “మా” ఎన్నికల వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో మా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ కృష్ణంరాజు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తాజాగా మా ఎన్నికల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టేనని తెలుస్తోంది. ఆన్‌లైన్‌ లో నిర్వహించిన మా కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 22న మా జనరల్‌ బాడీ సమావేశం, సెప్టెంబర్‌ 12న “మా” అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది.

తాజాగా మా కార్యవర్గ సభ్యుల పదవీకాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించాలంటూ కృష్ణంరాజుకు వారు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సమావేశం నిర్వహించిన రెబల్ స్టార్…కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, “మా” అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్‌, హేమ, సీవీఎల్‌ నరసింహారావు పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. దీంతో, ఈ సారి పోరు రసవత్తరంగా మారింది.

అయితే, ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేయాలని పలువురు సీనియర్‌ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై ఆగస్టు 22న జరగనున్న జనరల్‌ బాడీ సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే చాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఏది ఏమైనా, ఎన్నికల డేట్ ఫిక్స్ చేసి సభ్యులందరితో పెద్దాయన కృష్ణం రాజు మ”మా” అనిపించారని చెప్పుకుంటున్నారు.

Tags: maa electeion date fixedmaa election dispute settledmaa election on september 12maa electionsrumours on maa electionssenior actor krishnam raju
Previous Post

చీరాలలో బాలినేని డమ్మీ అయిపోయాడా ?

Next Post

సాయిరెడ్డీ…రెండ్రోజుల్లో నీ పని ఔట్…ఆర్ఆర్ఆర్

Related Posts

purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్-హరీష్.. సర్వం సిద్ధం

March 21, 2023
Top Stories

చిరు, చెర్రీలతో అమిత్ షా ‘నాటు’ భేటీ

March 18, 2023
Movies

వేసవి.. వేడి మొదలవుతుందా?

March 18, 2023
akshay kumar OMG2
Around The World

దెబ్బకు ఓటీటీ బాట పట్టాడా?

March 17, 2023
Load More
Next Post

సాయిరెడ్డీ...రెండ్రోజుల్లో నీ పని ఔట్...ఆర్ఆర్ఆర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్-హరీష్.. సర్వం సిద్ధం
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra