• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

దేశంలో చెత్త సీఎం జగనే…షాకింగ్ వ్యాఖ్యలు

admin by admin
December 9, 2021
in Andhra, Politics, Trending
0
0
SHARES
561
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో నిర్మాణ రంగం కుదేలైన సంగతి తెలిసిందే. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా…ఆన్ లైన్ లో ఇసుక అమ్మకం అంటూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఇసుక కొరతను సృష్టించిన ఘనత జగన్ దే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక, దేశంలో ఎక్కడ గంజాయి కేసులు పట్టుబడ్డా…దాని మూలాలు ఏపీలో ఉండడం కలవరపెడుతోంది. ఈ క్రమంలోనే తాడేపల్లిలో పర్యటించిన  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌…జగన్ పై ఫైర్ అయ్యారు.

దేశంలోనే చెత్త ముఖ్యమంత్రుల జాబితాలో జగన్‌రెడ్డి నెంబర్‌వన్‌ అని లోకేశ్ ఎద్దేవా చేశారు. జగన్‌రెడ్డి నివాసానికి కూతవేటుదూరంలోనే మత్తుపదార్థాలను విచ్చలవిడిగా అమ్ముతున్నారని, అయినా సీఎంకు పట్టదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజలు దొంగల భయంతో బిక్కుబిక్కుమంటూ ఉండటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ఎన్నికల ముందు తనపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విషప్రచారం చేశారని, ఈ రోజు ఆయన నియోజకవర్గానికి గెస్ట్ లెక్చరర్ గా మారారని ఎద్దేవా చేశారు.

పేదవాళ్ల ఇళ్లను నిర్థాక్ష్యిణ్యంగా పీకేయిస్తానని తనపై ఆళ్ల దుష్ప్రచారం చేశారని, నేతు ఆ పనిని ఆయనే చేస్తూ అసలురూపాన్ని బట్టబయలు చేసుకున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలో ఇసుక రీచ్‌లున్నా.. ఇసుక అందుబాటులో లేదని, ఆ ఇసుకంతా ఎక్కడికి వెడుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇసుక ధందాలో కమీషన్లను ఎమ్మెల్యే, మంత్రి మొదలు ఇంకా ఎంతమంది పంచుకుంటున్నారని లోకేశ్ ప్రశ్నించారు.

Tags: ap cm jaganlokesh slams jagansand shortageshocking commentstdp leader nara lokesh
Previous Post

రావత్ మృతిపై బీజేపీ ఫైర్ బ్రాండ్ షాకింగ్ కామెంట్లు

Next Post

అయ్యా సజ్జల… మమ్మల్ని ఆత్మహత్య చేసుకోమంటారా? !! కాంట్రాక్టర్ల లేఖ వైరల్

Related Posts

Andhra

లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు

May 14, 2025
Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Andhra

కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!

May 14, 2025
Andhra

వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!

May 14, 2025
Andhra

వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!

May 14, 2025
India

చావు కబురు చల్లగా చెప్పిన పాక్

May 13, 2025
Load More
Next Post

అయ్యా సజ్జల... మమ్మల్ని ఆత్మహత్య చేసుకోమంటారా? !! కాంట్రాక్టర్ల లేఖ వైరల్

Please login to join discussion

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra