• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

పాయింట్ బ్లాక్ లో ఏకిపారేసిన లోకేష్

admin by admin
February 8, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
547
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అలవిగాని హామీలిచ్చి  ఈ రోజు నాలుక కరుచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక, సీఎంగా అయిన తర్వాత కూడా జగన్ తీరు మారలేదు. అందుకే, తానిచ్చిన కొన్ని హామీలకు ఏకంగా చట్టబద్ధత కూడా కల్పించి జనాల్లో నమ్మకాన్ని పెంచుదామనుకున్నారు. ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు అని అసెంబ్లీలో చట్టం చేసి జీవో కూడా తెచ్చారు. కానీ, మాట తప్పను మడమ తిప్పు అని చెప్పే జగన్…కుడి ఎడమైతే పొరపాటు లేదంటూ మాట, మడమ తిప్పుతూనే ఉన్నారు.

ఈ క్రమంలోనే తాజాగా తమకు ఉద్యోగాలు కావాలంటూ నిరసన తెలిపిన స్థానికులపై విజయనగరం జిల్లాలో లాఠీలు ఝుళిపించారు జగన్. దీంతో, జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు.విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ లోని మైథాన్ కంపెనీ కర్మాగారాన్ని తెరిచి తమకు ఉపాధి కల్పించాలంటూ మహిళా కూలీలు ఆందోళనకు దిగారు. పొరుగు రాష్ట్రాల వారిని పనిలో పెట్టుకోవద్దంటూ నినాదాలు చేశారు.

దీంతో, వారిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీంతో, ఈ ఘటనపై లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అన్న అన్నందుకు గన్ లు పట్టుకున్న పోలీసులను అక్కచెల్లెమ్మలపైకి పంపారా సీఎం జగన్ గారూ? అంటూ లోకేశ్ ఫైర్ అయ్యారు. బొబ్బిలి గ్రోత్ సెంటర్ కి వేలాది ఎకరాలు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని కోరిన మహిళలపై పోలీసులతో లాఠీచార్జి చేయడమేనా అక్కచెల్లెమ్మలకు మీరిచ్చే బహుమతి! అంటూ మండిపడ్డారు.

స్థానికులకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్ నేరమైతే, స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు అని జీవో తెచ్చి అమలు చేయని మీరు ఏ1 ముద్దాయి అని లోకేశ్ విరుచుకుపడ్డారు. ఇది ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వం అని మర్చిపోయారని, రాజ్యాంగబద్ధంగా పనిచేయాలనే సంగతి పోలీసులకూ గుర్తు రాదని ఎద్దేవా చేశారు. బాధిత మహిళలకు టీడీపీ అండగా ఉంటుందని లోకేశ్ అభయమిచ్చారు.

Tags: ap cm jaganbobbili laticharge incidentemploym to localg.o regarding 70 percent quotalokesh slams jagantdp mlc nara lokesh
Previous Post

లతా మంగేష్కర్ ను అతను అవమానించాడా?

Next Post

రేవంత్ కి మంచి ఛాన్స్ దొరికిందిగా !

Related Posts

Movies

`కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?

June 21, 2025
Movies

ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!

June 21, 2025
Andhra

`సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌

June 20, 2025
Andhra

రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!

June 20, 2025
Andhra

చంద్రబాబు మాట రేవంత్ వింటారా?

June 19, 2025
Andhra

రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు

June 19, 2025
Load More
Next Post

రేవంత్ కి మంచి ఛాన్స్ దొరికిందిగా !

Please login to join discussion

Latest News

  • `కుబేర‌` స్టార్స్ రెమ్యున‌రేష‌న్‌.. ఎవ‌రెంత ఛార్జ్ చేశారంటే?
  • ఆ క్రేజీ డేట్‌పై క‌న్నేసిన `వీర‌మ‌ల్లు`.. సెంటిమెంట్ రిపీటైతే బ్లాక్‌బ‌స్ట‌రే!
  • `సినిమా డైలాగులకు` పోలీసులు బుద్ధి చెబుతారు: ప‌వ‌న్‌
  • రెచ్చగొట్టిన జగన్.. వేట కొడవళ్ళతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు!
  • చంద్రబాబు మాట రేవంత్ వింటారా?
  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు
  • పెట్టుబ‌డి దారుల్లో విశ్వాసం నింపాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌
  • రప్పా రప్పా అంటే ఊరుకోం..జగన్ కు బాబు వార్నింగ్
  • అభిషేక్, ఐశ్వర్య.. ఏం జరుగుతోంది?
  • జగన్ రప్పా రప్పా…ఈ సారి ఒక్క సీటూ రాదబ్బా!
  • హనీట్రాప్ కేసులో ఇన్ స్టా ఇన్ ఫ్లుయెన్సర్ అరెస్టు
  • `కుబేర‌` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. త‌మిళంలో క‌న్నా తెలుగులోనే ఎక్కువ‌!
  • అంబటి రాంబాబు కు బిగ్ షాక్‌.. మ‌రో కేసు న‌మోదు..!
  • ఏపీ క్యాబినెట్ నుంచి జ‌న‌సేన మంత్రి ఔట్‌.. ప‌వ‌న్ వ్యూహం అదేనా?
  • హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు పోస్టర్
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra