• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

ఓజీ లీక్డ్ పిక్.. పవన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్

admin by admin
October 27, 2024
in Movies
0
0
SHARES
59
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో అత్యధిక అంచనాలున్నది ‘ఓజీ’ పైనే. పవన్ ఓకే చేసి పట్టాలెక్కించిన చిత్రాల్లో ఇదే చివరిది. కానీ ముందు మొదలైన హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల కంటే ఇది వేగంగా ముందుకు కదులుతూ వచ్చింది. షూటింగ్ చాలా వరకు పూర్తయింది. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో మిగతా రెండు చిత్రాలతో పాటు ఇది కూడా పెండింగ్‌లో పడిపోయింది.

పవన్ ప్రస్తుతం వీలు చేసుకుని హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ టీం సైలెంటుగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతోంది. ఐతే లేటెస్ట్‌గా షూట్ చేశారా.. ముందే ఫినిష్ అయిందా తెలియదు కానీ.. సినిమాలోని ఒక షాట్‌కు సంబంధించిన లీక్డ్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ షాట్‌ను ఒక టెక్నీషియన్‌తో కలిసి దర్శకుడు సుజీత్ చూస్తున్న ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది. అందులో ఒక పోలీస్ ఆఫీసర్ తల లేకుండా కుర్చీలో కూర్చుని ఉన్నాడు. పోలీస్ డ్రెస్సులో కుర్చీలో తల లేకుండా కూర్చుని ఉన్న ఫొటో చూసి పవన్ ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్లో పవన్ పోలీస్ స్టేషన్లో విధ్వంసం సాగించే షాట్ చూపించారు. పోలీస్ చెయ్యి నరకడం కోసం కత్తి కోసం వెతికే షాట్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది.

ఇప్పుడు చూస్తే పోలీస్ తలే తీసేసిన షాట్ లీక్ అయింది. దీంతో ఇదేం మాస్‌రా అయ్యా అంటూ సుజీత్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అతను సినిమాలో ఒక రేంజ్ మాస్ చూపించబోతున్నాడని.. ఎలివేషన్లు అలా ఇలా ఉండవని కామెంట్స్ చేస్తున్నారు. ‘ఓజీ’ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంచనా.

Tags: leaked photoOG moviepawan kalyanshooting set
Previous Post

బాలకృష్ణ కొత్త స్టూడియోకు అంతా సిద్ధం

Next Post

జగన్ ను జైలుకు పంపడమే షర్మిలమ్మ ఉద్దేశ‌మా..?

Related Posts

Movies

విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?

May 14, 2025
Movies

ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?

May 13, 2025
Movies

ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?

May 12, 2025
Movies

నాన్న చ‌నిపోయిన న‌వ్వుతూనే.. ఆ రోజు న‌ర‌కం చూశా: స‌మంత‌

May 12, 2025
India

ఏకంగా ట్రంప్ కే ధ‌మ్కీ.. ఆర్జీవీనా మ‌జాకా..!

May 11, 2025
Movies

మృణాల్‌తో రెండో పెళ్లి.. నిజం చెప్పేసిన సుమంత్‌..!

May 11, 2025
Load More
Next Post

జగన్ ను జైలుకు పంపడమే షర్మిలమ్మ ఉద్దేశ‌మా..?

Latest News

  • లోకేశ్ చొరవతో 22వేల కోట్ల పెట్టుబడులు
  • విజ‌య్ `కింగ్‌డ‌మ్‌` విడుద‌ల వాయిదా.. కార‌ణ‌మేంటి..?
  • కేశినేని నాని వ‌ర్సెస్ చిన్ని.. మ‌ధ్య‌లో దూరి ఇరుక్కున కొలిక‌పూడి!
  • వల్లభనేని వంశీకి బెయిల్‌.. ఏ కేసులో వ‌చ్చిందంటే!
  • వైసీపీ కి బిగ్ షాక్‌.. మండ‌లిలో మ‌రో వికెట్ డౌన్‌..!
  • చావు కబురు చల్లగా చెప్పిన పాక్
  • ఏంటీ.. కాలేజ్ డేస్ నుంచే మ‌హేష్ – త్రిష ఫ్రెండ్సా?
  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ కేసులో కీల‌క మ‌లుపు.. మ‌రో వ్య‌క్తి అరెస్ట్..!
  • టీడీపీలో దేవినేని త్యాగానికి త‌గ్గ ఫ‌లితం ద‌క్కేదెప్పుడు..?
  • కేశినేని నాని యూట‌ర్న్‌.. చేరేది ఆ పార్టీలోనేనా..?
  • మే 17న ఐపీఎల్‌ పునఃప్రారంభం.. ఫైన‌ల్ మ్యాచ్ ఆ రోజే..!
  • పాక్ కు మోదీ డెడ్లీ వార్నింగ్
  • తిరుమలకు వెళ్తున్నారా? ఈ విలువైన సమాచారం మీ కోసమే!
  • యుద్ధం అంటే.. సినిమా అనుకున్నారా?: ఆర్మీ మాజీ చీఫ్‌ ఫైర్‌
  • ర‌వితేజ `భ‌ద్ర‌` కు 20 ఏళ్లు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను రిజెక్ట్ చేసిన హీరోలెవ‌రు?
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra