• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

రాజ్ త‌రుణ్ కేసులో లావ‌ణ్య పేరెంట్స్ వెర్ష‌న్‌.. ఇంత‌కీ వాళ్ల కోరిక ఏంటంటే?

admin by admin
July 12, 2024
in Movies
0
0
SHARES
84
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

సినీ నటుడు రాజ్ త‌రుణ్ మరియు అతని ప్రేయసి లావణ్య కేసు రోజురోజుకు తుఫానులా మారుతోంది. రాజ్‌ తరుణ్ తన్ను ప్రేమించి మోసం చేశాడంటూ.. హీరోయిన్ మాల్వి మ‌ల్హోత్రా మోజులో ప‌డి త‌న‌ను వ‌దిలేశాడ‌ని లావణ్య పోలీసు కేసు పెట్టడంతో రచ్చ ప్రారంభమైంది. అయితే రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి తన వెర్షన్ చెప్పాడు. లావణ్యతో రిలేష‌న్ లో ఉన్న‌ మాట వాస్తవమే.. కానీ ఆమె డ్రగ్స్ అలవాటు పడటం వల్ల దూరం పెట్టాన‌ని చెప్పుకొచ్చాడు. డ‌బ్బు కోస‌మే ఆమె ఇదంతా చేస్తుంద‌ని చెప్పుకొచ్చాడు.

ఆ తర్వాత వీరి కేసు అనేక మలుపులు తిరుగుతూ ముందుకు వెళ్తోంది. రోజులు గ‌డుస్తున్న కొద్ది లావ‌ణ్య విస్తుపోయే విష‌యాల‌ను బ‌య‌ట పెడుతోంది. 2014లోనే రాజ్ త‌ర‌ణ్ తో త‌న‌కు వివాహం జ‌రిగింద‌ని.. రెండు సార్లు ప్రెగ్నెన్సీ వ‌స్తే బ‌ల‌వంతంగా అత‌ను అబార్ష‌న్ చేయించాడ‌ని లావ‌ణ్య అంటోంది. లావ‌ణ్య అంద‌జేసిన ఆధారాల‌తో నార్సింగి పోలీసులు ఇప్ప‌టికే రాజ్ త‌రుణ్ పై కేసు న‌మోదు చేశారు. ఇదే త‌రుణంలో ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కళ్యాణ్ దిలీప్‌ సుంకర లావ‌ణ్య‌కు అండగా నిల‌బ‌డ్డారు. ఆయ‌న ఎంట్రీతో కేసు మ‌రింత హాట్ టాపిక్ గా మారింది. అంతా తిరిగి రాజ్ తరుణ్ పీకల మీదకి వ‌చ్చింది.

అయితే రాజ్ త‌రుణ్ కేసులో లావ‌ణ్య పేరెంట్స్ ఫ‌స్ట్ టైమ్ మీడియా ముందుకు వ‌చ్చారు. కూతురు వ్య‌వ‌హారంలో తాజాగా వాళ్లు త‌మ వెర్ష‌న్ ను వినిపించారు. త‌మ అమ్మాయికి అన్యాయం జ‌రిగింద‌ని.. ఇప్పుడు రాజ్ త‌రుణ్ – లావ‌ణ్య‌ల‌ను కలపాలనే ఆలోచన తప్ప త‌మ‌కు మ‌రే కోరిక లేద‌ని అంటున్నారు. గ‌తంలో రాజ్ త‌రుణ్ త‌ల్లిదండ్రుల‌తో సన్నిహితంగా ఉండేవాళ్ల‌మ‌ని.. అప్పుడప్పుడు వాళ్లింటికి వెళ్తుండేవాళ్లమ‌ని.. కానీ గ‌త మూడు నెల‌ల నుంచి క‌నీసం ఫోన్‌ చేసినా కలవడం లేద‌ని లావ‌ణ్య పేరేంట్స్ వాపోయారు. అలాగే లావణ్యకు ఎలాంటి డ్రగ్స్‌ అలవాటు లేవ‌ని.. అదంతా అబద్థమ‌ని చెప్పుకొచ్చారు. లావ‌ణ్య‌-రాజ్ త‌రుణ్ ఒక్కటైతే చాల‌ని.. త‌మ కూతురికి అన్యాయం జ‌రిగితే స‌హించేదే లేద‌ని అంటున్నారు. దీంతో లావ‌ణ్య పేరెంట్స్ కామెంట్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Tags: Latest newsLavanyaRaj TarunRaj Tarun - Lavanya CaseTelugu NewsTollywoodviral news
Previous Post

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి షాకుల మీద షాకులు.. !

Next Post

వైసీపీని బీజేపీ ఉంచుకుంది..జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Related Posts

Movies

పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం

June 5, 2025
Movies

రూ. 50 కోట్లు వ‌దులుకున్న ప్ర‌భాస్‌.. నువ్వు నిజంగా గ్రేట్ సామీ!

June 5, 2025
India

ఆర్సీబీ విజ‌యం.. ఎగిరి గంతేసిన ప్ర‌శాంత్ నీల్‌.. అల్లు అయాన్ క‌న్నీళ్లు!

June 4, 2025
Movies

క్ష‌మాప‌ణ‌లు…క‌మ‌ల్‌ కు హైకోర్టు ఆదేశం

June 3, 2025
Movies

వీరమల్లు.. వాయిదానే మంచిదా?

June 3, 2025
Rana naidu huge hit
Movies

రానా నాయుడు.. ఈసారి జాగ్రత్త పడ్డాడు

June 3, 2025
Load More
Next Post

వైసీపీని బీజేపీ ఉంచుకుంది..జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు

Latest News

  • గుజరాత్ విమాన ప్రమాదంలో 242 మంది మృతి!
  • బ్రేకింగ్: గుజరాత్ లో కుప్పకూలిన విమానం
  • ఏపీలో పెట్టుబడులకు మరింత ఊపు… టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
  • `సీరియ‌స్` అయితే.. సాక్షి ఛానెల్ మూతేనా?
  • పిశాచాలు-రాక్ష‌సులు- సంక‌ర తెగ‌: స‌జ్జ‌ల‌
  • కూతురు-అల్లుడితో బంధం క‌ట్‌: ముద్ర‌గ‌డ సంచ‌ల‌న లేఖ‌
  • వ‌ర్మ శాంతించ‌ట్లేదు.. స‌ర్కారు ఛాన్సివ్వ‌ట్లేదు ..!
  • లడ్డు గొడవ.. అసలది నెయ్యే కాదట
  • ఇంతకూ జర్నలిస్టు కృష్ణంరాజు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
  • నేను లేకుంటే ట్రంప్ ఓడేవారు.. మస్క్ సంచలనం
  • ముద్రగడకు క్యాన్స‌ర్‌.. ట్రీట్మెంట్ అందించని కుమారుడు.. కూతురు ఆవేద‌న‌!
  • `వెన్నుపోటు దినం` స‌రే.. మ‌రి వారెక్క‌డ జ‌గ‌న్‌..?
  • ఆ జడ్జికి షాకిచ్చేందుకు కేంద్రం రెడీ
  • పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం
  • పోలీసుల‌పై రుబాబు.. అంబ‌టి కి బిగ్ షాక్‌!
namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra